18-09-2023, 05:41 PM
కథ బావుంది కొత్తగా. అయినా అలా కొడుకును ఇంట్లో పెట్టి మేపే తల్లులు కూడా వున్నారా ఈ కాలంలో. తుప్పల వెనక, పొదల వెనక కూర్చునే సీన్లు మామూలే మనకు చిన్నప్పుడు, అదేంటో కూర్చున్న వాళ్ళు లేవకపోతే ఆ దారెంబడి వెళ్ళేవాళ్ళు చానామటుకు పట్టించుకోరు.
: :ఉదయ్