Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
*ఒక్క నిముషం…!*
#1
150923f2312.    170923-6.
???????????ఆగండి, చదవండి…!

             *ఒక్క నిముషం…!*
                ➖➖➖✍️


*అందరికీ నమస్కారం                                నా పేరు శ్రీకాంత్ రావు. *
*నేను హిందూ ధర్మచక్రం వ్యవస్థాపకుడిని.*
*చాలా రోజుల నుంచి ఉన్న నా మనసులోని  ఆవేదన మీ ముందు పెడుతున్నాను…*
*ఒకసారి మంచి మనసుతో చదివి అర్ధం చేసుకోండి. *

*ఈద్(పండుగ) రోజున మసీదు ముందు ''లు మద్యం మత్తులో అసభ్యకరమైన పాటలు వేసి, నృత్యం చేయడం మీరు ఎప్పుడైనా చూశారా? *

#లేదు కదా  !!! 

*ఏసుక్రీస్తు ముందు ….                             నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా పా, పాటకు క్రైస్తవులు నృత్యం చేయడం మీరెప్పుడైనా చూశారా?*

#అదీ లేదు కదా  !!! 

*మరి జైన మతస్థులు తమ దేవుడి ముందు …*
*కెవ్వు కేక ...పాట పాడుతూ నృత్యం చేయడం మీరు ఎప్పుడైనా చూశారా?*

#చూడలేదు కదూ  !!! 

*ఈ మతాలన్నీ ఎంతో చిత్తశుద్ధితో తమ సొంత పండుగలను గౌరవిస్తాయి.*
*ఎందుకంటే వారు తమ సంస్కృతి కోసం తమ మతాన్ని కాపాడుకోవాలి కాబట్టి, కాపాడుకుంటున్నారు కూడా. *

*మరి అలాంటప్పుడు, మన హిందూ మతానికి చెందిన దేవుళ్ళ ముందు, చిత్తుగా మద్యం తాగి, ఆ మత్తులో అసభ్యకరమైన పాటలకు DJ పెట్టి మరీ ఈ అసభ్య పాటలు, అర్థ నగ్న నృత్యాలు ఎందుకు ?*

*ఈ కళంకం మన హిందూ సమాజంపై ఎవరు, ఎందుకు విధించారు లేక మనమే ఆలా చేస్తున్నామా  ???*

*డీజేలపై అసభ్యకరమైన పాటలు పెట్టి, *
*కాపాడుకోవాల్సిన మన సనాతన సంస్కృతిని మనమే అవమానిస్తున్నాం, అగౌరవపరుస్తున్నాము. *

#ఎందుకు  ??? 

*మన  పండుగలు చాలా ఉత్సాహంగా, పెద్ద ఎత్తున జరుపుకోవాలి. కాదనడం లేదు. సంప్రదాయ సంగీత వాయిద్యాలు, సాంప్రదాయ దుస్తులు, మన వైభవాన్ని చాటి చెప్పే తలపాగా వంటి వాటిని ధరించి, ప్రతి హిందువుల పండుగలో మనం కనిపించాలి.*
*అప్పుడే మన సనాతన సంస్కృతి  నిలబడుతుంది. *

*ఇతర మతాలవాళ్ళు మనలా తమ మతపరమైన కార్యక్రమంలో ఎలాంటి దుబారా చేయరు. దుశ్చర్యలు చేయరు.*

*కనీసం ఇప్పటినుంచైనా, గణేశ నవరాత్రులు మొదలైన పండుగలను సంప్రదాయబద్ధంగా జరుపుకుందాం. *
*మన సంస్కృతిని కాపాడుకుందాం.*
*ఇతరులకు మార్గదర్శకంగా ఉందాం.*
*లేదంటే స్టాలిన్ లాంటి రక్త బీజులు పుట్టడానికి మనమే కారణం అవుతాం.*

*DJ లకు బదులుగా హిందూ భక్తి పాటలు, సంగీతం ఆధారంగా శ్లోకాలు పెట్టి, ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పుదాం.*

*వినాయక నవరాత్రుల కోసం ఎంత వ్యయ ప్రయాసతో ఒక చక్కని భక్తి గీతం రాయించి, పాడించి మా యూట్యూబ్ ఛానల్ లో పెట్టాను. వీలయితే ఆ పాటని ఈ 9 రోజులు ప్రచారం చేయండి.*

*మీ కాలనీలో లేదా అపార్ట్ మెంట్ లో గణపతి నవరాత్రులు జరుపుతూ ఉంటే నాకు ఫోన్ చేయండి..మా పాపల చేత గణపతి నవరాత్రుల పరిరక్షణ గీతం పాడిస్తాను.*

*యువతకి అర్థమయ్యే రీతిలో మన పండుగ వైభవం గురించి 15 నిమిషాలు సందేశం ఇస్తాను.*

#ఆలోచించండి….
*దేశాన్ని కాపాడుకుందాం.*
*ధర్మాన్ని కాపాడుకుందాం.*

#ఎందుకంటే.. 
*ఈ దేశం మనది.*
*ఈ ధర్మం మనది.*✍️

జై హింద్.
ధన్యవాదాలు.
ఇట్లు.
మద్దికుంట శ్రీకాంత్ రావు 
హిందూ ధర్మచక్రం సేవా సమితి (Reg 279/2020) 
9849485645.
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       ???

 ?లోకా సమస్తా సుఖినోభవన్తు!?

???????????
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...
944065 2774.
లింక్ పంపుతాము.?
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
*ఒక్క నిముషం…!* - by Yuvak - 17-09-2023, 07:40 AM



Users browsing this thread: