17-09-2023, 12:32 AM
తను ఒక్కో డ్రెస్ వేసుకుంటూ చూపిస్తూ ఉంది. నేను ఎప్పుడూ తనని పెద్దగా పట్టించుకోలేదు. కానీ తను డిఫరెంట్ స్టైల్ డ్రెస్ లలో చూస్తుంటే నా మైండ్ కంట్రోల్ అవ్వడం లేదు. తన సైజస్ చూస్తుంటే పర్ఫెక్ట్ గా ఉన్నాయి. తను లాస్ట్ కి ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకుని మీరు ఫ్రీ గా ఉన్నారా బిజీగా ఉన్నారా అని అడిగింది. నేను ఫ్రీ గా ఉన్నాను అన్నాను. తను అయితే ఒక గంట సేపు వెయిట్ చేయండి నేను పార్లర్ కి వెళ్లి వస్తా అంది. నేను సరే అని చెప్పి అక్కడే ఉన్న వెయిటింగ్ హాల్ లో కూర్చొని మాగజైన్ చదువుతున్నాను. ఆ మాగజైన్ లో బికినీ లో ఉన్న ఒక మోడల్ ఫోటో ఉంది. సడెన్ గా నా మైండ్ వర్ష ఈ లింగరీ లో ఎలా ఉంటుంది అని అనిపించింది. ఛీ పెళ్లి అయిన అమ్మాయి గురించి తప్పుగా ఆలోచించకూడదు అని అనుకొని మాగజైన్ ని పక్కన పెట్టేసి ఫోన్ తీసి Instagram మెమేస్ చూడటం మొదలు పెట్టాను. ఒక గంటన్నర సమయం తరువాత వర్ష వచ్చింది. అప్పటికే టైమ్ మధ్యాహ్నం 2 అయింది. నేను తనతో ఇక వెళ్దామా అన్నాను. తను లంచ్ చేసి వెళ్దాం అంది. మా వంట మనిషి రెఢీ చేసి ఉంటుంది, బయట తింటే వేస్ట్ అవుతుంది అన్నాను. తను సరే అంది. ఇక పార్కింగ్ లోకి వెళ్ళాము. తను నీ బైక్ ఎక్కడ అంది. ఎండ ఎక్కువ ఉంది అని కార్ తెచ్చాను అని చెప్పాను. ఏ మోడల్ అని అడిగింది. ఆడి Q7 అని చెప్పాను. తను చాలా ఎక్సైట్ అయ్యి నేను ఒక్కసారి డ్రైవ్ చేస్తాను అంది. సరే అని కార్ కీ ఇచ్చి కార్ దగ్గరకి తీసుకెళ్ళాను. తను 10 నిముషాలు కార్ డ్రైవ్ చేసి ఇచ్చింది. సూపర్ ఉంది కార్ అంది. థాంక్స్ అన్నాను. ఇంత కాస్ట్లీ కార్ పెట్టుకుని బైక్ లో వస్తావు ఎందుకు అంది. ట్రాఫిక్ లో బైక్ అయితే ఈసీ అని చెప్పాను. ఇక వెళ్తాను అని చెప్పి ఇంటికి వెళ్ళాను.
సాయంత్రం పార్టీ కి వెళ్లి గిఫ్ట్ ఇచ్చేసి ఏదో తినేసి వచ్చేసాను. మరుసటి రోజు జిమ్ కి వెళ్ళాక వర్ష రాలేదు. నేను పట్టించుకోకుండా నా వర్క్ అవుట్ చేసుకుని ఇంటికి బైక్ లో వెళ్తున్నాను. మధ్యలో వర్ష కార్ కనిపించింది. వర్షా మరియు ఇంకో పర్సన్ ఉన్నారు. వాళ్ళ హస్బెండ్ ఏమో అని నేను పట్టించుకోలేదు. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆఫీస్ కి వెళ్ళాను. రాత్రి పబ్ కి కూడా రాలేదు వర్ష. రమేష్ భయ్య పని ఉందని కోలకతా వెళ్ళడం తో నేను కొంచెం బిజీ అయ్యాను ఒక మూడు రోజులు. ఆ మూడు రోజులు వర్ష జిమ్ కి రాలేదు, పబ్ కి రాలేదు.