14-09-2023, 12:45 AM
సరోజిని పిలవటం తో శరత్ త్వరగా రెడీ అయి కిందకి వెళ్ళాడు...
సరూ : ఏంట్రా శరత్ లేట్ గా లేచావా
శరత్ : త్వరగా లేచి ఎమ్ పీకాలి లే అక్క...
సరూ ఆ మాటకి నవ్వి సరే రా ఉప్మా చేశాను తిందువు గాని...అని చెప్పింది..
శరత్ : అయ్యో వద్దక్కా...
సరూ : అబ్బా రారా నువ్వు నీ మొహమాటం...
శరత్ ఇంట్లోకి వెళ్ళాడు...
సరూ రెండు ప్లేట్ ల లో ఉప్మా తెచ్చి శరత్ కి ఇచ్చింది....
శరత్ తినటం మొదలు పెట్టాడు
సరూ : వచ్చి వారం అయ్యిందా మీరు...
శరత్ ఆలోచిస్తూ హా ఈ రోజు కి వారం..
సరూ : అంటే నేను పరిచయం అయ్యి వారం రోజులు అయినా నీకు మొహమాటం పోలేదు అనమాట...
శరత్ చిన్నగా నవ్వాడు....
సరూ : సరే కాని రా.... కొండ మీద గుడికి వెళ్దామా...
శరత్ : ఎది
సరూ : అదే మన వెనక కొండ ఉంది గా....
శరత్ : హా హా అదా బాగుంటుందా...
సరూ : సూపర్ ఉంటుంది....ఫుల్ గా ఊరు మొత్తం కనిపిస్తుంది...
శరత్ : అవునా...
సరూ : హా....
శరత్ : అబ్బా సూపర్ అక్క....రోజు ఇంటి దగర ఉండి బోర్ కొడుతుంది కదా మనకి..
సరూ నవ్వి అందుకే పద ఈ రోజు అటు పోదాం.....
ఇద్దరు ఉప్మా తినటం పూర్తి చేశారు... మొత్తానికి ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నారు...
సరోజిని నైటీ మార్చుకుని ప్లెయిన్ చీర కట్టుకుని వచ్చింది....చీర లో శరత్ అక్క ని కాస్త విచిత్రం గా చూసాడు...ఎందుకు అంటే ఆమె ఫిగర్ అలాంటిది....జాకెట్ నిండుగా ఉంది...తన తల్లికి అలాగే ఉంటాయి... కాని సరూ అక్క ని అల చూసే సరికి ఎంత అయినా టీనేజ్ లో ఉన్న కుర్రాడు కదా తనకే తెలీకుండా కాస్త చలించాడు...కాని వెంటనే తేరుకున్నాడు...సరే వెళ్దాం పద అనింది సరోజిని...
అలా ఇద్దరు నడవటం స్టార్ట్ చేసారు....
శరత్ : కొండ కనిపిస్తుంది కాని దూరం గా ఉంది అక్క
సరూ : దూరం ఎమ్ కాదు రా నీకు షార్ట్ కట్ లో తీసుకు వెళ్తా గా చూడు....అని మెయిన్ దారి నుంచి పక్కకి నడవటం స్టార్ట్ చేసింది....సరూ వెంటే శరత్ కూడా నడవటం స్టార్ట్ చేసాడు....
శరత్ : అబ్బా ఆ దారే బాగుంది కదా ఇది మరీ తుప్పలూ అవి ఉన్నాయి .. దారి కూడా సన్నగా ఉంది
సరూ జాగ్రత్తగా నడుస్తూ ఇలా వెళ్తే దగ్గర రా....నువ్వు రా చెప్తా...
అలా ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే కాస్త ముందుకి వెళ్ళాక ఇద్దరు ఆడోల్లు వీళ్ళు రావటం చూసి చటుక్కున లేచి నిలబడ్డారు...వాళ్ళని చూసి శరత్ సిగ్గు పడ్డాడు...సరోజిని నవ్వింది...
వాళ్ళలో ఒకామె ఏంటి సరోజిని ఈ దారి గురించి తెలుసు కదా ఆ కుర్రాడు ఎవరు ఇలా తీసుకొచ్చావు....
సరూ : మా తమ్ముడే కొండకి ఇలా వెళ్తే దగ్గర అని వెళ్తున్నాం ...నువ్వు నీ పని కానీయ్...
ఆమె : సరిపోయింది....జాగ్రత్త గా చుస్కొని వెళ్ళు బాబు... దారిపొడుగునా మా ఆడాళ్లు ఉంటారు...
పక్కావిడ ఆ మాటకి నవ్వింది....
శరత్ ఆమె మొహం వైపు కూడా చూడకుండా నవ్వుతూ సరే అని అక్క వెంట నడిచాడు...
సరోజిని శరత్ ని చూసి నవ్వింది...
శరత్ : చీ చీ ఏంటమ్మ తల్లి నువ్వు ముందే ఈ దారి ఇలా ఉంటాది అని తెలిస్తే రాక పొదును కదా...
సరోజిని నవ్వి: ఏంట్రా ఛీ అంటున్నావ్ ఇంత మంచి సీన్లు కనిపిస్తే అని వెటకారం ఆడింది...
శరత్ మరో సారీ ఛీ అన్నాడు అక్క మాటకి...
సరోజిని : అయితే నువు ఇంకా ముదరాలి రా... అప్పుడు తెలుస్తుంది...అని అంది నడుస్తూ...
శరత్ : ముందు చూస్కో ....ఎవరైనా ఉన్నారు ఏమో....అని అక్క వెంట నడిచాడు
సరోజిని : హహ ఉంటే నిన్ను చూసి నిలబడతారు లే రా....
తను అల అనిందో లేదో కాస్త ముందుకి వెళ్ళాక పొదల్లో కూర్చున్న ఒక మహిళ లేచి నిలబడింది... వీళ్ళని చూసి...
అక్క : అదిగో చెప్పానా....అని నవ్వుతుంది
శరత్ : నేను అంటే మర్యాద అంటావా...అల నిలబడుతున్నారు....అని అడిగాడు...అక్కని
ఆ మాటకి సరోజిని గట్టిగా నవ్వుతూ చూస్తుంది...
అక్కడ వుండలేక శరత్ అక్క భుజం మీద చేతులు వేసి వడి వడి గా నడుస్తూ పదా ముందు ఇక్కడి నుంచి తర్వాత నవ్వుకుందాం అని ముందుకు కదిలాడు...