14-09-2023, 08:20 PM
(This post was last modified: 14-09-2023, 11:58 PM by Prasad@143. Edited 1 time in total. Edited 1 time in total.)
"ఎందుకు నందు అంతలా బయపడుతున్నావ్, మేడం నిన్ను ఏం అనరులే "
"మీకు తెలీదు మీరు రాకముందు ఏం జరిగిందో, అయినా ఒకసారి ఆలోచించండి నేను ఎవరో మేడం కీ తెలియకుండానే నాకు అన్ని నేర్పించమని మీకు చెప్తారా , పైగా మీరే చెప్తున్నారు ఎంప్లాయిస్ గురించి మేడం పట్టించుకోరు అని మరీ నా గురించి ఎందుకు అంతలా పట్టించుకుంటున్నారు ఒకసారి మీరే ఆలోచించండి "
"ఆవును నందు నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది కానీ మేడం అలాంటి వారు కాదు నేను 3 years నుండి మేడం ని చూస్తున్న ఎలాంటి వారో నాకు తెలుసు నవ్వేం బయపడకు ఏం జరగదులే "
"సరేలెండి మీ మేడం మీద మీకు అంత నమ్మకం ఉంటే ఇంక నేను ఏం చెప్పిన మీరు వినరు అని అర్ధం అవుతుంది, కానీ నన్ను ఏదైనా చేయాలి మీ మేడం పేరు రాసి సుసైడ్ చేసుకుంటా "
గట్టిగా నవ్వుతు "చాల్లే ని బెదిరింపులు ఇక వెళదాం పద వచ్చి చాలా టైం అయ్యింది నీకు ఇంక చాలా చూపించాలి " అని
అక్కడి నుండి బయదేరి ఆఫీస్ చూడటానికి వెళ్ళాం, తను ఆఫీస్ మొత్తం చూపిస్తు అన్ని డిపార్ట్మెంట్స్ గురించి వివరిస్తుంది, అప్పుడప్పుడు తన back నన్ను చూసి కవ్విస్తున్న ముట్టుకోకుండా ఉండటానికి చాలా కష్టపడ్డాను, తను అన్ని గమనిస్తూనే ఉంది, ఈసారి నేను చూస్తున్న కానీ ఏం అనలేదు పైగా నేను చూస్తుంటే అప్పుడప్పుడు సిగ్గుపడుతుంది
అలా ఆఫీస్ మొత్తం చూడటానికి 2గంటలు పట్టింది
"ఏంటండీ మీనాక్షి గారు ఆఫీస్ ఇంత పెద్ద గా ఉంది తిరిగి తిరిగి కాళ్లు నొస్తున్నాయ్ "
"ముందు నువ్వు నన్ను గారు, మీరు, అండి లు అనటం ఆపేసి పేరు పెట్టి పిలువు "
"సరే మీనాక్షి ఆఫీస్ చూడటం ఐపోయింది కదా ఇప్పుడు ఏం చేద్దాము "
"నందు నువ్వు నా పేరు పిలుస్తుంటే నాకే నా పేరు కొత్తగా వినిపిస్తుంది ఇక నుండి అలానే పిలువు "
"ఓహొ అవునా ఇంతకు ఎలా వినిపిస్తుందేంటి" అని కొంచెం హస్కిగా అడిగాను
నేను అలా మాట్లాడతానని ఊహించని తను ఆశ్చర్యం గా చూస్తూ "నందు నీకు చూపులే అనుకున్న మాటలు కూడ ఎక్కువ అవుతున్నాయి, లిమిట్స్ దాటుతున్నావ్ దెబ్బలు పడతాయ్ జాగ్రత్త "
"అవునా ఐతే ఒకసారి కొట్టొచ్చుకదా మీనాక్షి " అని కొంటె గా అడిగేసరికి
"అబ్బా ఏంట్రా నువ్వు నన్ను చంపుతున్నావ్ అస్సలు నిన్ను ఏం అనలేకపోతున్న, పెద్ద కంత్రి లా ఉన్నావ్ నీతో చాలా జాగ్రత్త గా ఉండాలి, నీతో ఎక్కువసేపు ఉంటే నన్ను మార్చేసిన మార్చేస్తావ్ ఇక వెళదాం పద "అని ముందుకు నడిచింది
తన పక్కనే నడుస్తు తననే చూస్తూ "ఏంటి మీనాక్షి నేను కంత్రి నా, నిన్ను మార్చేస్తున్నానా, ఎందుకు చెప్పు నా మీద ఇంత పెద్ద నిందలు వేస్తున్నావ్ "అని అమాయకంగా మొకం పెట్టను
తను ఒక్కసారిగా ఆగి నా అమాయకమైన మొఖాన్ని దగ్గరికి వచ్చి మరి చూసి "ఏంటి నేను నిందలు వేస్తున్నానా ని మొకం చూస్తేనే చెప్పొచ్చు నువ్వు ఎలాంటోడివో, చూడు ఏంత బాగా అమాయకం గా పెట్టావో నివి అన్ని దొంగ చూపులు, మేడంకీ ని గురించి బాగానే తెలుసు అనుకుంట అందుకే నీతో అలా ఉంటుంది "అని కొంచెం కోపం గా చెప్పింది
తను అలా అనేసరికి నేను ఇంక ఏం మాట్లాడకుండా సైలెంట్ గా మేడం ఆఫీస్ వైపు నడిచా
నేను ఏం మాట్లాడకుండా వెళ్ళటం తో మీనాక్షి వేగంగా వచ్చి "సారీ నందు నేను నిన్ను బాధపెట్టాలని అనలేదు, నువ్వు నాతో చనువుగా మాట్లాడేసరికి నేను కూడ నిన్ను ఏడిపించాలి అని మేడం పేరు చెప్తే నువ్వు ఫీల్ అవుతావు అని అదె చనువుతో అన్నాను అంతే కానీ నిన్ను కావాలని అనలేదు "
నేను తన మాటలేం పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే నా చెయ్యి పట్టుకొని ఆపి నన్ను చూస్తుంటే,నేను తనని చూడకుండా అటు ఇటు చూస్తున్న కొద్దిసేపు నన్ను చూసి
"సారి చెప్పా కదా నందు ప్లీజ్ మాట్లాడు నువ్వలా ఉండకు " అని సైలెంట్ ఐపోయి నన్నే చూస్తుంది,ఇంక మాట్లాడకపోతే ఎడ్చేస్తాదేమో అని, కొంటేగా నవ్వుతు కన్ను కొట్టగానే, నన్ను కళ్ళు పెదవి చేసుకొని చూస్తూ "చీ నువ్వు దూర్మార్గుడివి కావాలనే చేసావ్ కదా "అని గట్టిగా నా నడుము మీద గిచ్చింది
"స్స్ అబ్బా ఎందుకు అంత గట్టిగా గిచ్చావ్ "అని నా నడుము రుద్దుకుంటున్న
"గిచ్చక నువ్వు చేసిన దానికి ఏం చేయమంటావ్, అమ్మో అమ్మో కొద్దిసేపట్లోనే అంతలా మార్చేసావ్ నన్ను, చాలా డేంజర్ కాండిడేట్ వి నువ్వు నీకు ఎంత వీలైతే అంత దూరం గా ఉండాలి" అని కోపం తో ఉగిపోతు చెప్పింది
"ఎంత దూరం వెళ్తావ్ మీనాక్షి మండే నుండి నువ్వే నా ట్రైనర్ వి మర్చిపోయావేమో, ఇక రోజంతా నా దగ్గరే ఉంటావ్ "అని పెద్దగా నవ్వగానే
కళ్ళు పెదవి చేసుకొని "కొద్దిసేపటికే ఇంత చేసావ్, ఇక రోజంతా నా,అయినా నా సంగతి నీకు తెలీదు పిచ్చి పిచ్చి వేషాలు వేశావో తోలు తీస్తా "అని కోపం గా చెప్పింది
"సరే మీనాక్షి మేడం గారు "అని బుద్దిగా చేతులు కట్టుకొని వెటకారంగా చెప్పగానే
నేను అలా చేయగానే తనికీ ఇంక కోపం పెరిగిపోయి "స్స్ అబ్బా ఏంట్రా నన్ను ఇలా చంపుతున్నావ్ "అని ఇంక ఏం మాట్లాడకుండానే ముందుకు నడిచింది, నేను కూడ తన వెనకే నడిచాను
మరీ ఏమనుకుందో ఒక్కసారిగా ఆగి నన్ను చూస్తూ
" ఇంతకు ముందు చనువుతో అన్నాను అని చెప్పా కదా అదంతా అబద్ధం నిన్ను కావాలనే,
నువ్వు బాధపడాలనే అన్నాను "అని మళ్ళీ కచ్చగా, నా మీద కోపం తో వుండికిపోతు చెప్పింది
తను ఇంతసేపు నడుస్తు ఆలోచించింది ఇదా అనుకోగానే నాకు నవ్వగలేదు అందుకే పెద్దగా నవ్వేసాను, నేను నవ్వుతుంటే వుండికిపోతుంది, తనని అలా చూసి పాపం అనిపించి నవ్వు ఆపుకొని
"సరేలే మీనాక్షి అన్నది నువ్వే కదా ఏం కాదులే అస్సలే మనం చాలా రోజులు ట్రావెల్ చేయాలి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి చూసి చడనట్టు వదిలేయాలి "అని నవ్వుతు చెప్పగానే
పళ్ళు కొరుకుతూ" ఒరేయ్ మరీ ఎందుకు రా అంత సీన్ చేసావ్ నాతో ఎందుకు రా బ్రతిమలించుకున్నావ్ "
"సారీ మీనాక్షి కావాలనే నిన్ను ఆటపట్టిదాం అని అలా చేసాను"
"చి నువ్వు నాతో మాట్లాడకు అని "ముందుకు నడిచింది
"సారీ చెప్తున్నా కదా, నీలాగే బ్రతిమలుతున్న కదా ఈ ఒక్కసారి కీ వదిలేయ్ ప్లీజ్ "
ఆగి నన్ను చూస్తూ "ఇదే ఇంక లాస్ట్ సరేనా "
"సరే మేడం "అని బుద్దిగా చేతులు కట్టుకొని చెప్పాను
"అదిగో మళ్ళీ "
"అయ్యో నువ్వు అనుకునేలా కాదు మీనాక్షి ఈసారి నిజం గానే చెప్తున్నా "
"ఐతే ఇలానే good boy లా వుండు ఇక వెళదాం పద " అని
మేడం రూమ్ వైపు నడిచాము
నేను ఇంతకు ముందు గమనించలేదు కానీ మేడం రూమ్ ముందు ఒక్క కేబిన్ ఉంది, ఆ కేబిన్ లో మేడం పక్కన చుసిన అతను రాహుల్ కనిపించాడు
మేము ఇద్దరం వెళ్లి అతన్ని కలిసి మేడం ఉన్నారా అడగానే
అస్సలు మా వైపు చూడకుండానే "మేడమ్ తో మీకేంటి పని "
నేను మాట్లాడుతూ "మేడం ఆఫీస్ చూసి వెళ్లే ముందు ఒకసారి వచ్చి కలవమన్నారు "అనగానే
నా వైపు ఒక్క లుక్ ఇచ్చి "నిన్ను కలవమంది నన్ను, మేడం ని కాదు ఐనా మేడం లేరు " అని ఒక్క కవర్ నా చేతికి ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోమన్నాడు
ఇంక మేము ఇద్దరం మళ్ళీ కాంటీన్ కెళ్ళి కూర్చొని టీ తాగుతూ అస్సలు కవర్ లో ఏం ఉందా అని ఓపెన్ చేసి చూస్తే ఇద్దరం షాక్ దంట్లో రెండు డబ్బులు కట్టలు ఉన్నాయి లెక్క పెట్టి చూస్తే 2 లక్షల వరకు ఉన్నాయి
"ఏంటి నందు దీంట్లో ఇంత మనీ ఉంది "
"నాకేం తెలుసు, అయినా రాహుల్ ఎందుకు ఇంత మని ఇచ్చాడు"
" నీకేమైనా పిచ్చా రాహుల్ ఎందుకు ఇస్తాడు, నీకు గుర్తు లేదా వెళ్లేముందు రాహుల్ ని కలవమని మేడం చెప్పారు కదా, మేడం నే ఇవ్వమని ఉంటారు, నేను చెప్పాను కదా మేడం చాలా మంచి వారు అని నువ్వే పిచ్చి పిచ్చి గా ఉహించుకుంటున్నావ్ "
"అంటే మేడం ఇవ్వమంటే రాహుల్ ఇచ్చాడా ఐనా నాకెందుకు ఇవ్వమని చెప్పారు, నాకు పిచ్చి కాదు నీకు మీ మేడం పిచ్చి "
అని అస్సలు ఎందుకు ఇంత డబ్బు ఇచ్చింది ఏదైనా ప్లాన్ చేస్తున్నదా అని నేను ఆలోచిస్తుంటే ఇంతలో మీనాక్షి
"సరేలే నువ్వు ఏమైనా అనుకో , కానీ ఈ 4 రోజులు ఏం చేస్తావ్ , మేడం మని కూడ ఇచ్చారు కదా ఫుల్ ఎంజాయ్ నా"
"ఎంజాయ్ ఏం లేదు మీనాక్షి ఇంటికి వెళ్ళాలి అంతే,ఇంటికి వెళ్లి చాలా రోజులు ఐయ్యింది ఈ సిటీ కీ వచ్చినప్పుడు నుండి ఇప్పటి వరకు ఇంటికి వెళ్ళలేదు"
"హో అవునా అయితే హ్యాపీగా ఫ్యామిలీ తో టైం స్పెండ్ చేసి రా, ఇక్కడికి వచ్చినా తరవాత మళ్ళీ ఎప్పుడు వెళ్తావో ఏమో "
"హుమ్ అవును, సరే మీనాక్షి నేను ఇంక నేను వెళ్తా " అనగానే
"సరే జాగ్రత్తగా వేళ్ళు హ్యాపీ జర్నీ "అనగానే
" వెళ్లే ముందు నిన్ను ఒకటి అడగాలి "
"ఏం అడగాలి "అని అర్ధం కాక నన్నే చూస్తుంది
నేను చిన్నగా నవ్వి "ని ఫోన్ నెంబర్ ఇవ్వొచ్చు కదా "అనగానే
తను నవ్వుతు "నా ఫోన్ నెంబర్ నీకెందుకు "
" ఇంత అందమైన అమ్మాయి ని వదిలేసి వెళ్లాలంటే కొంచెం బాధగా ఉంది అదే నువ్వు ఫోన్ నెంబర్ ఇచ్చావనుకో అప్పుడప్పుడు మాట్లాడచ్చు, వీడియో cal కూడ చేయొచ్చు " అని నవ్వుతు చెప్పగానే
" మళ్ళీ మొదలుపెట్టావా నీతో చాలా కష్టం, నెంబర్ ఇవ్వటం కుదరదు కానీ ఇంక వేళ్ళు " అంటు పైకి లేచి వెళ్ళటానికి రెడీ అయ్యింది
"ప్లీజ్ ఇవ్వొచ్చు కదా "
"అమ్మో నీకు ఇస్తే ఏమైనా ఉందా, అస్సలు ఇవ్వను బాబు నేను వెళ్తున్న bye " అంటు ఆఫీస్ లోకి వెళ్లిపోయింది
నవ్వుతూ తను వెళ్లేదాక చూసి నా రూమ్ కీ వచ్చేసాను
ఇంటికి వెళ్ళటానికి అన్ని రెడీ చేసుకొని బస్సు ఎక్కను, మా ఇంటికి వెళ్లేసరికి తెల్లారిపోయింది, గేట్ తీసుకొని ఇంట్లోకి అడుగుపెట్టేసరికి నన్ను చూసి అమ్మా, నాన్నా, చెల్లి అందరూ షాక్ అయ్యారు ఎందుకంటే నేను ఎవరికి చెప్పకుండా వచ్చేసాను, మా అమ్మా ఐతే ఏడ్చేసింది కూడ, మా చెల్లి నా చెయ్యి పట్టుకొని అస్సలు ఓదలకుండా మాట్లాడుతూనే ఉంది, ఇంట్లో అందరికి నాకు జాబ్ వచ్చిన విషయం చెప్పగానే అందరూ చాలా హ్యాపీ, నానా గారు నన్ను చూసి కొంచం గర్వపడ్డారు, నేను ఇంటికి రావటం తో ఇంటి పక్కనే వుండే పెద్దన్న వల్ల ఫ్యామిలీ, చిన్న బాబాయ్ కూతురు, కొడుకు అందరూ వోచారు నేనంటే మా ఫ్యామిలీ లో అందరికి చాలా ఇష్టం, మా నాన్న వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు, ఒక్క చెల్లి. చెల్లి కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేయాలనీ అది పుట్టినప్పటి నుండి అనుకుంటున్నారు , ఇంక ముగ్గురు అన్నదమ్ములు పక్క పక్కనే ఇల్లు కట్టించుకున్నారు, మా నాన్న కీ బాబాయ్ కీ 2 years క్రితం గొడవలు జరిగాయి అప్పటి నుండి మా బాబాయ్ మా ఇంటికీ రావటం మానేసాడు కానీ మా ఇంట్లో అందరితో బాగానే మాట్లాడుతాడు నాన్న తో మాత్రమే మాట్లాడరు, ఇంక పెద్ద నాన్నకి ఒక్కడే కొడుకు నాకు అన్నా అవుతాడు వాడికి పెళ్లి ఐయ్యింది, వాడు చేసుకుంది ఎవర్నో కాదు నేను ఫస్ట్ love చేసిన అమ్మాయినే,వాళ్ళు సిటీలో ఉంటారు అప్పుడప్పుడు వస్తుంటారు
నేను రావటం తో ఇల్లంత చుట్టాలతో నిండిపోయి సందడిగా మారింది,సాయంత్రానికి మా అక్క వల్ల పిల్లతో దిగిపోయింది, బావ రాలేదు పనుందని, సాయంత్రం ఊరు మీద పడి మా ఫ్రెండ్స్ తో అందరితో మాట్లాడి వచ్చేసరికి రాత్రి ఐయ్యింది, అందరూ నిద్రపోయారు కానీ మా అమ్మా మాత్రం నాకోసమే ఎదురుచూస్తున్నట్టు కనపడింది, నేను రాగానే భోజనం పెట్టింది, నేను వచ్చానని అన్ని రకాల వంటలు వండి నేను ఒద్దు అన్నా అన్ని తినే వరకు వదిలి పెట్టలేదు, ఇంక కడుపు నిండటంతో, మా మెడ మీదకెళ్లి పక్కేసాను.
పడుకున్న అనే కానీ నిద్రరావడం లేదు నిన్నటి నుండి నా జీవితం మొత్తం మారిపోయింది అంత మేడం అంజలి వల్ల నే, అస్సలు తను ఎవరు నాకెందుకు జాబ్ ఇవ్వాలి అని ఎంత ఆలోచించిన గుర్తుకురావటం లేదు, తను నాతో మాట్లాడిన పద్దతి చూస్తే తనకు నా మీద కోపం ఉన్నట్టు, పగ ఉన్నట్టు మాట్లాడింది అంటే నా వల్లనే ఏదో తప్పు జరిగింది నేను ఎప్పుడు తనని చూడను కూడ లేదు, నేను ఎవరితో పెద్దగా గొడవలు కూడ పెట్టుకోలేదు కాలేజ్ లో ఊరిలో చిన్న చిన్న గొడవలు తప్ప పెద్ద గొడవలేం జరగలేదు, అస్సలు తను ఏవరై ఉంటుందా అని బుర్ర బద్దలు కొట్టుకుంటే ఒక్కసారిగా గుర్తొచ్చింది ఆ రోజు కార్ ఆక్సిడెంట్ జరిగిన రోజు ఒక్క అమ్మాయిని కొట్ట అని శేఖర్ గాడు చెప్పాడు కొంపదీసి ఆమె, ఈమె ఒక్కరు కాదు కదా, కచ్చితంగా తానే అయ్యి ఉంటుంది ఎందుకంటే అడగ్గానే డబ్బులు చాలా ఇచ్చింది అని చెప్పాడు, మేడం కూడ నిన్న ఆడకుండానే డబ్బులు ఇచ్చింది ఐతే తానే అయ్యి ఉంటుంది, తనో కాదో వాడ్ని అడిగి తెలుసుకోవాలి, ఎలాగూ వాడి దగ్గరికి వెల్లాలి అనుకున్న డైరెక్ట్ అడిగితే వాడే చెప్తాడు, ఒక్కటే కంపెనీ కాబట్టి వాడు ఎక్కడో ఒక్క చోట మేడం ఫోటో చూసే ఉంటాడు ఇంక వాడే చెప్పాలి తనో కాదో అనుకోని నిద్రపోయాను.
ఎవరివో మాటలు పెద్దగా వినపడటం తో నిద్ర లేచాను చూస్తే ఎండ మొకం మిద కొడుతుంది చాలా టైం అయ్యింది అనుకుని ఎవరబ్బా పొద్దున్నే ఇంట్లో ఇంత పెద్దగా అరుస్తున్నారు అనుకుంటూ కిందకి వస్తే హాల్ లో మాకు అప్పు ఇచ్చిన మా ఉరి సర్పంచ్ సోమయ్య నాన్నా మీద అరుస్తున్నాడు డబ్బులు ఎప్పుడు ఇస్తావ్ అని అక్క పెళ్ళికి నాన్న ఆపరేషన్ కీ డబ్బులు అవసరం ఐతే అతని దగ్గరే డబ్బులు తెచ్చాము, అవే ఇప్పుడు అడుగుతున్నాడు ఎప్పుడు ఇస్తావ్ అని నాన్న అతనికీ సర్ది చెప్తున్నాడు,
కానీ వాడు మాత్రం"ఇంకెప్పుడు ఇస్తావయ్య ప్రతి సంవత్సరం ఈవె మాటలు చెప్తున్నావ్ కొంచం ఐనా పౌరుషం ఉండాలి ఎన్ని సార్లు నాతో అడిగించుకుంటావ్ "
నాకు కోపం వస్తున్న తప్పు మాదే అని ఏం మాట్లాడకుండా గుమ్మలో నిల్చున్న
"పొలం డబ్బులు రాగానే ఇస్తా,ఈ సారి కచ్చితంగా ఇస్తాను మా వాడికి జాబ్ కూడ వచ్చింది ఈసారికి నన్ను నమ్ము "
" ఆ గాలోడికి జాబ్ కూడ ఒచ్చిందా వాడికి ఎవడు ఇస్తాడు జాబ్, చెప్తే నమ్మేలా ఉండాలి, వింటున్న కదా అని కథలు చెప్పటం నీకు బాగా అలవాటు అయ్యింది "
"సరే వాడి జాబ్ కాదు కానీ పొలం డబ్బులు రాగానే ఇస్తా "
" అందరికీ చెప్పినట్టే నాకు బాగానే మాటలు చెప్తున్నావ్ నీకు ఊళ్ళో ఉన్న అందరి గురించి బాగానే పట్టించుకుంటావ్ ముందు ని బతుకు చూసుకో, ఈ సారి డబ్బులు ఇవ్వకపోయావో అప్పుడు చెప్తా " అని వెళ్లిపోతు గుమ్మంలో ఉన్న నన్ను కింద నుండి పైదాకా చూస్తూ వెళ్ళిపోయాడు
వాడు వెళ్ళగానే నేను లోపలికి వెళ్ళాను అందరూ హాల్ లో ఉన్నారు నాన్న మోనంగా కూర్చున్నారు, నాన్న ని అలా చూడాగానే చాలా బాధేసింది ఎలా ఐనా వీడి అప్పు తీర్చేయాలి అనుకున్న అలా నాన్న ని చూస్తూ ఇంట్లో ఉండలేకపోయాను హైదరాబాద్ కీ వెళదాం అనుకున్న కానీ వచ్చి ఒకరోజు కూడ కాలేదు ఇప్పుడు వెళ్తే బాధపడతారు అని ఇంక ఇంట్లో కూడ ఉండలేక ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి గడిపాను, అలా ఇంకో రెండు రోజులు కూడ గడిపి బెంగళూరు కీ శేఖర్ దగ్గరికి వెళ్ళటానికి రెడీ అయ్యాను
వెళ్లే ముందు మేడం ఇచ్చిన 2 లక్షల్లో నా ఖర్చులకి ఉంచుకొని మిగతావి నాన్న కీ ఇచ్చి ఎలాగో అలా ప్రతి నెల డబ్బులు పంపిస్తా అని అందరికి వెళ్తున్న అని బెంగళూరు కీ బయలుదేరాను, నేను బెంగళూరు కీ వెళ్ళగానే శేఖర్ గాడు వచ్చి రిసీవ్ చేసుకొని కంపెనీ ఇచ్చిన ప్లాట్ కీ తీసుకెళ్లాడు
వాడి ఫ్లాట్ చూడగానే ఆశ్చర్య పోయాను చాలా బాగుంది 2 బెదురూమ్స్ ఉన్నాయ్ , మొత్తం తిరిగి చూస్తుంటే ఒక రూమ్ లాక్ చేసి ఉంది నేను అదే వాడ్ని అడిగితే ఇంతకు ముందు ఉన్న వల్ల సామాన్లు యేవో ఉన్నాయి అని చెప్పాడు సరేలే అనుకోని సోఫాలో కూర్చొని
"రేయ్ బీర్ నీతో తాగక చాలా రోజులు ఐయ్యింది ఈ రోజు బీర్ లు పొంగియాలి "అనగానే
"ని గురించి నాకు తెలీదా రా అందుకే నువ్వు వస్తున్నావ్ అని ఫ్రిడ్జ్ మొత్తం నింపి పెట్టాను "బీర్ లు తీసుకొచ్చి ముందు పెట్టాడు
"అబ్బా నువ్వు రా ఫ్రెండ్ వి అంటే "అని ఇద్దరం కింద కూర్చొని తాగటం మొదలు పెట్టాము , ఒక్క 4 బీర్లు తాగగానే ఎక్కటం మొదలయింది ఇంక మొదపెట్టాను "రేయ్ శేఖర్ గా ని మావ సోమిగాడికి వుంటాది రా నా చేతుల్లో ఎప్పుడో కానీ నా చేతుల్తో చంపేస్తారా "
"అయన ఏం చేసాడ్రా "
"ఏం చేసాడో నీకు తెలీదా, వాడికి ఇచ్చే డబ్బులు కోసం ఇంటి మీదకొచ్చి గొడవ పడతాడా వాడికి ఎప్పుడో కానీ నా చేతుల్లోనే ఉంది రా " అని పెద్దగా అరుస్తూ చెప్పగానే
వాడు కంగారు పడుతూ "మామ ఎందుకు రా అంత గట్టిగ అరుస్తావ్ కొంచెం చిన్నగా మాట్లాడు "
"ఏంట్రా చిన్నగా మాట్లాడేది ఇక్కడేవడు వున్నాడని చిన్నగా మాట్లాడాలి నువ్వే కదా ఉంది "మళ్ళీ గట్టిగా అరవగానే
"రేయ్ నీకు దండం పెడతా చిన్నగా మాట్లాడ్రా "
"సరేలే కానీ ని మావయ్య ని ఏం చేద్ధం చెప్పు "అంటు బీర్ తాగుతున్న
"ఏం చేద్ధం అనుకుంటున్నావ్ రా బాబు "
"నువ్వే చెప్పు ఏం చేయాలో "
"సరేలే ఏదో ఒకటి చేద్ధం "అని చాలా చిన్నగా చెప్పాడు
"ఏంట్రా అంత చిన్నగా మాట్లాడుతున్నావ్ "
"ఏం లేదు కానీ ముందు ని ఆఫీస్ ఎలా ఉందొ చెప్పు "
అప్పుడు గుర్తొచ్చింది మేడం గురించి వెంటనే
"రేయ్ మనకీ ని birth day రోజు ఆక్సిడెంట్ అయ్యింది గుర్తుందా, అదే ఆ రోజు నేను ఆ అమ్మాయిని కొట్టాను అని చెప్పావ్ గుర్తుందా "
"హ గుర్తుంది,నేనే అ విషయం గురించి మాట్లాడదాం అనుకున్న కానీ నువ్వే ఇక్కడకి వస్తా అన్నావ్ అని చెప్పలేదు ఆ రోజు నువ్వు కొట్టింది అంజలి మేడం నే నాకు ఇక్కడికి వచ్చిన తరవాత నే తెలిసింది మేడం ఇక్కడ ఆఫీస్ కీ వచ్చి నాతో మాట్లాడారు కూడ ని గురించి అన్ని విషయాలు అడిగారు"అని వాడు చెప్పగానే తాగింది మొత్తం దిగింది
"రేయ్ ఏం మాట్లాడుతున్నావ్ రా నేను కొట్టింది అంజలి మేడం నా" అనగానే
"అవును మామ, మేడం నే మన గురించి తెలుసుకొని మరీ జాబ్ ఇచ్చారంట " వాడు అలా చెప్పగానే మేడం నాతో మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి, అంటే తనని కొట్ట అని నన్ను ఆఫీస్ లో పెట్టుకొని రివెంజ్ ప్లాన్ చేసిందా, అలా అనుకోగానే ఒళ్ళంతా చమటలు పట్టాయి........