10-06-2019, 04:27 PM
స్వాతి,, అమ్మాయిగారు టీవీ చూస్తూ ఉండండి నేను ఇంతలో కొంచెం టిఫిన్ తినేసి వస్తా.
మేమిద్దరు ప్రణిత రూంలో టీవీ చూస్తున్నాము.
మళ్ళీ tv ఛానల్ వాళ్ళు వేసిన ప్రోగ్రాం వేశారు.
అందులో మళ్ళీ ఆ పాకిస్థాన్ అమ్మాయి చెప్పిన సోల్లు ని వేశారు.
అది పూర్తి అవ్వక ముందే
ప్రణిత,, ఈ అమ్మాయి చెప్పింది నేను పొద్దున్నే చూసాను ......
నేను,, నేను చూసా, ని అభిప్రాయం ఏంటి.
ప్రణిత,, నువ్వే చెప్పవే
నేను,, లేదు నువ్వు ఫస్ట్.
ఇక్కడ మాకిద్దరికి ee టాపిక్ పై చాలా ఇంట్రెస్ట్ పెరిగింది కానీ ఇద్దరు ఎలా మాట్లాడాలో తెలువట్లేదు. ప్రణిత నేను సాఫ్ట్ అంటే నాకంటే సాఫ్ట్ అందుకే నేనే ఫస్ట్ మాట్లాడాను.
నేను,, అక్క ఒక వేళ మా ఇద్దరి అభిప్రాయం ఒకే అవ్వకపోతే?
ప్రణిత,, పర్లేదు ఎవరెవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. నేను సమానంగా స్వీకరిస్తా.
తాను ఇలా చెపితే నాకు
చెప్పడానికి కొంచం దైర్యం వచ్చింది.