12-09-2023, 01:08 PM
I am completely sorry everyone నేను ఈ కథ కొనసాగించలేను ఎందుకో అర్థం కావడం లేదు నేను నిజంగా రొమాంటిక్ కథలు రాయడానికి పనికి రాను ఏమో అనిపిస్తుంది రెండు వారాలు గా ఈ కథ పూర్తి చేయాలని ఆలోచిస్తున్న ఒక ముక్క కూడా inspiration రావడం లేదు అందుకే ఈ కథ నీ ఆపి వేయాలని నిర్ణయించుకున్న పైగా కొన్ని పర్సనల్ లైఫ్ ఇబ్బందుల వల్ల కూడా నేను ఈ కథలు రాయలేకపోతున్న దయచేసి క్షమించండి and ఇంకో హెల్ప్ నేను MA ENGLISH చేశాను, b. Ed కూడా చేశాను ఇది నా qualifications నాకూ సరిపడ జాబ్ ఎవరికైనా తెలిస్తే కొంచెం చెప్పండి ఎలాంటి జాబ్ అయినా సరే చేస్తాను నాకూ ప్రస్తుతానికి లైఫ్ లో ఫైనాన్షియల్ INDEPENDENCE చాలా అవసరం ఇంకా కొన్ని రోజులు ఇలాగే ఉంటే పిచ్చి ఎక్కేలా ఉంది ఏదో ఒక జాబ్ చూసుకుని కొన్ని రోజులు ఎక్కడైనా దూరంగా వెళ్లాలి అని ఉంది ముందు జాబ్ తెచ్చుకుంటే ఆ తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వోచ్చు. సారీ ఇలా కథ ను అర్ధాంతరంగా ఆపేసినందుకు.