08-09-2023, 04:59 PM
అబ్బబ్బా... ఏం రాస్తున్నారండి, ప్రతీ అప్డేట్ ఒక దాన్ని మించి ఇంకోటి అనేలా ఉంది.
నా అంచనా తప్పు అని చూపించారు.
మీ రచన చదువుతుంటే, అతడు సినిమాలో డైలాగ్ గుర్తొస్తుంది. వాడేంట్రా అయినా అలా కొట్టాడు, గోడ కట్టినట్లు, అంటు కట్టినట్లు, ఆడు మగడ్రా బుజ్జీ....!
56 ఏళ్ల వయసులో మనోడికి భలే చాన్స్ దొరికింది. పైగా ముగ్గురు ముద్దుగుమ్మలు.
చాలా అనుభవం ఉన్న రైటర్ లా రాస్తున్నారు.
ఈమధ్య బాగా సూపర్ హిట్ అయిన కథ మాత్రం మీదే.