07-09-2023, 12:32 PM
మరి యాదృచ్చికం అనాలా లేక ఇంకా ఎమైనానా...నిన్న రాత్రి మా నాన్న కలలోకొచ్చారు ఎంచక్కా ఇప్పటి లేటెస్ట్ ఫాషన్ లో జుట్టు కత్తిరించుకుని, ఇవాళ ఈ కప్పు కాఫీ కథ చదవడం తటస్థించింది....గుండెలని మెలిదిప్పి పిండేసే భావన...పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపిగురుతులు
:
:ఉదయ్

