06-09-2023, 04:34 PM
Naku ఇక్కడ ఫొటోస్ ఎలా అప్లోడ్ చేయాలో తెలియడం లేదు నేను ఫోన్ లో కథ టైప్ చేస్తున్న .సో ఫోన్లో ఎలా పిక్స్ అప్లోడ్ చేయాలో తెలియడం లేదు ఎవరికి ఐనా తెలిస్తే చెప్పండి లేదా నా మెయిల్ కి మెసేజ్ చేయండి నేను మీకు పిక్స్ పంపుతాను వాటిని నా కథలో మీరు కామెంట్ చేసేప్పుడు అప్లోడ్ చేయండి.