03-09-2023, 05:36 PM
(01-09-2023, 08:55 PM)ITACHI639 Wrote: gaya3 గారు update కి 30 likes వస్తున్న మీరే ఇలా అంటే నేనేం అనాలి. మీరు రెగ్యులర్ updates ఇస్తూ ఉన్నారు. కథ ఇంత బాగా నడుస్తోంది, ఎందుకు మీకు ఇలా అనిపించింది.
ఒక్కో రకమైన కథ ఒక్కో రకమైన పాఠకులకు ఆకర్షితమ్ అవుతుంది. మీరు ముందు రాసిన కథకు ఈ కథకు చాలా తేడా ఉంది.
తెలుసా నేను ఒక కథ రాశాను, ఆ కథకి అసలు ప్రోత్సాహం లేకున్నా ఐదు నెలల కంటే ఎక్కువే నడిపించాను, విసుగొచ్చి ఎవరూ ఎక్కువ చదవలేదు అని ఆపేసాను. ఇప్పుడు ఇంకో కథ మొదలు పెట్టాను దానికి బాగానే రెస్పాన్స్ వస్తుంది చూడాలి ఎంత వరకో.
Please continue.
Don’t know why all writers are getting demotivated. Don’t know what readers want. Don’t know why readers are not responding enough for some stories.
Thank you for your concern


