03-09-2023, 07:07 AM
ఆడదాని మనసు గెలుచుకోవడం.... అంత సులభం కాదు. యుద్ధంలో గెలిచినోడికీ ఆడదాని మనసును సొంతం చేసుకోవడం అంత సులువు కాదని ఎన్నో సర్వేలు తేల్చాయి. అయితే ఈ టిప్స్ పాటిస్తే మాత్రం.. మహిళల మనస్సు గెలుచుకోవడం సులభం అవుతుందని సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా.. భార్య, లేదా ప్రియురాలు మనసు గెలుచుకోవాలంటే ఆమెను ఎప్పుడు సంతోషపెడుతూ ఉండాలి.
ఆమె చేసే ప్రతి పనిని ప్రోత్సహిస్తూ.. ఆమెను పొగడ్తలతో ముంచెత్తాలి. అలా అని ఎప్పుడూ పొగుడ్తూ వుండకండి. కాస్త ఓవరైతే విసుగొచ్చేస్తుంది. అంతేగాకుండా తనను పడేసేందుకే ఇలా చేస్తున్నాడనే అనుమానమూ రాక తప్పదు. అందుకే సమయానుసారంగా, సందర్భానికి అనుసారంగా పొగుడుతూ ఉండాలి. అప్పటికప్పుడు సర్‌ప్రైజ్ చేస్తూ.. తప్పులను నాజూగ్గా ఎత్తిచూపాలి.

ఆమె కావాలనుకున్నవి కోరుకున్నవి ముందే కొనితెచ్చిపెట్టుకోవడం వల్ల ఆమె సంతోషపరచడంవల్ల మనస్సు సొంతం చేసుకోవచ్చు. ఆమె తరపు వారికి అధిక ప్రాముఖ్యత ఇవ్వకున్నా అందరితో పాటు సమానంగా చూసినా కూడా ఆమె సంతోషిస్తుంది. అలా ఆమె మనస్సు గెలుచుకోవడం వల్ల సంసార జీవితం సాఫీగా సాగిపోతుందని మానసిక నిపుణులు అంటున్నారు.
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-page-197.html
SWEET DADDY
https://xossipy.com/thread-64656-post-58...pid5849837
సంక్రాంతి కామ కథల పోటీ
https://xossipy.com/thread-65168.html
https://xossipy.com/thread-45345-page-197.html
SWEET DADDY
https://xossipy.com/thread-64656-post-58...pid5849837
సంక్రాంతి కామ కథల పోటీ
https://xossipy.com/thread-65168.html