01-09-2023, 03:12 PM
ఆ మద్యలో ఏప్పుడో చూసిన గుర్తు, తరువాత్తరువాత మెల్లగా మరుగున పడిపోయింది ఈ కథ నా మెమరీ నుంచి. మళ్ళీ ఇన్ని రోజులకు చూడటం, చదవడం కుదిరింది. చాలా కుతూహలంగా, ఉత్సుకతగా వుంది చదువుతుంటే. భూమిలోకి సొరంగం తవ్వుతుంటే కేకలు, ఏడుపులు వినిపించాయని కూడా ఎప్పుడో చదివిన గుర్తు, ఇప్పుడు మళ్ళీ చైనా వాడు తవ్వబోతున్నాడంటా, చూద్దాం ఏం దొరకుతుందో.
పోతే నాకున్న కొన్ని సందేహాలను అడగొచ్చు అనుకుంటా. ఈ మద్య కూన్ని ఆర్టికల్స్, అదేవిదంగా కోరాలో అడిగే సందేహాలకు ఇచ్చిన, వచ్చిన జవాబులను బట్టి "ఆకాలంలో ఉన్న మహిమలూ, మహోన్వితమైన అస్త్రశస్త్రాలు, ప్రయోగ వుపసః హారక మంత్రాలు ఆ కాలం వాళ్ళకు మాత్రమే వుపయోగిస్తాయని, ఈ కాలం వాళ్ళకు వాటిని భరించే యోగ్యతగాని, నిష్టత గాని లేవని, అందుకే అవి కాలక్రమంలో మరుగున పడిపోయాయని " వుంది. అటువంటప్పుడు ఆకాలంలో రాసిన ఆచమ[b]న మంత్రాలు, వేదాలు ఈ కాలంలో కూడా ఎలా / ఎందుకు పాటించాలి. కాలమనేది నిరంతరం మార్పు చెందుతూ వుంటుందికదా, మరి అప్పుడు చెప్పినవి ఇప్పుడేలా అన్వయించుకోవాలి. [/b]

: :ఉదయ్