28-08-2023, 11:28 AM
(28-08-2023, 11:24 AM)Shreedharan2498 Wrote: కథలో ఇప్పటి వరకు సుధ మొగుడినీ తిడుతుంది...ఆమె మొగుడి నీ పక్కలో సరిగ్గా సుఖ పెట్ట లేదు కోపరేట్ చేయలేదు ... కానీ మొగుడిని హీనంగా చూస్తుంది...
ప్రసాద్, సుధా ఇద్దరు శ్రీదేవి మరియు శేషు తో ఉన్న నిజాయితీ తమ సొంత వాళ్ళ దగ్గర ఉంటె వాళ్ళ సంసారం మూడు పువ్వులు ఆరు కాయలు గా ఉండేది, కానీ భార్య భర్త మధ్య ఉండే అహం ఆ ప్రవర్తన కు కారణం.