26-08-2023, 09:03 PM
(This post was last modified: 26-08-2023, 09:07 PM by Telugubull. Edited 1 time in total. Edited 1 time in total.)
మెదటి సారి నేను ఓక కధ రాయాలని దారి తీరు తెన్ను తేలీకుండా, గాలి వాటున ఏది తోస్తే అది రాస్తూ వచ్చా మీరు చూపిన అభిమానం లో తడిసి ముద్ద అయ్యా. 20 k views నన్ను నేనే నమ్మక గిల్లుకున్న. సోమవారం నుండి మళ్ళీ అప్డేట్స్ మెదలు పెడతా మిత్రులారా. కధ ను అదరించిన, కామెంట్, లైక్ చేసిన ప్రతి ఓక్కరికి మన్స్ఫూర్తిగా ధన్యవాదాలు.