24-08-2023, 03:10 PM
రైటర్ జీ
మీరు లాస్ట్ అప్డేట్ ఇచ్చింది 26 డిసెంబర్2022, కొత్త అప్డేట్ (చిన్నదో పెద్దదో) ఇచ్చింది 22 ఆగష్టు 2023.
8 నెలల సమయం, చాలా ఎక్కువ.
మీరు బాగానే ఉన్నారని ఆశిస్తున్నాము.
దయచేసి త్వరగా రాయండి. మీరు బాగా బిజీ అయితే రోజుకు కొన్ని లైన్స్ రాయండి, ఒక వారానికి అదే పెద్ద అప్డేట్ అవుతుంది.
మీరు కథ ఆరంభంలో ఇది నిజంగా జరిగిన కథ అని చెప్పారు. అందుకే ఇంత ఇంట్రెస్ట్.
షార్ట్ అండ్ స్వీట్ అన్నట్లు చిన్నగా కొద్దిగా ఇచ్చినా బాగుంది.
ఎప్పటిలాగే తర్వాతి అప్డేట్ కోసం ఎదురుచూస్తూ ఉంటాము. పెద్ద అప్డేట్ తో రాగలరు.