09-06-2019, 09:31 PM
(This post was last modified: 09-06-2019, 09:47 PM by will. Edited 1 time in total. Edited 1 time in total.)
"నాకు వసుందర ను ఫాలో అవడం మంచిదని అనిపిస్తోంది."చెప్పింది మనీషా.
అక్కర్లేదు ,నీకు ఇంతకు ముందు కూడా చెప్పాను,మనం చైనా వారిలా ఉంటాము.వారు మనదగ్గర కి రారు,"చెప్పాడు నేపాల్ prime secretary.
మనీషా ఎందుకైనా మంచిది అని బోర్డర్స్ దగ్గర నిఘా పెంచమని ఆర్మీ కి చెప్పింది.
+-+++
"మన మాట వాళ్ళు వినట్లేదు"చెప్పింది వసుందర.
"chaina చాలా పెద్ద ప్లాన్ చేస్తోంది,ఆపలేము"చెప్పింది స్మిత.
+++++
అనుష చాలా వేగంగా నేపాలీ భాష నటులతో మూవీ తీసి విడుదల చేసింది.అది నెల రోజుల్లో.
అది అనుకోకుండా హిట్ అయ్యింది ఇండియా మొత్తం.
మేన్ నేపాల్ లో.
అనూష మూవీ టీం తో నేపాల్ లో ఉత్సవాలు చేసింది.
Shabnam అక్కడ కూడా పరిచయం అయ్యింది.సమంత వాళ్ళకి బాగా నచ్చింది.
"నేను మీతో ఇలాగే సాంస్కృతికంగా కలుస్తాను"అని చెప్పింది అదిల అనబడే అనుష.
Shabnam కి ఇదంతా వింతగా ఉంది,తనుకూడ రెండో హిట్ తో హ్యాపీగా ఉంది.
తను కూడా సమంత,అదిల తో బంగ్లాదేశ్,నేపాల్ వెళ్ళింది.
"నాకు ఇంత గౌరవం మీ వల్లే వచ్చింది మాడం"అంది shabnam అదిల తో.
"నువ్వు పాక్ కి మంచి పేరు తేస్తావు అని నాకు తెలుసు."అంది అనుష.
++++
ఇంటియాజ్ కూతుర్ని ఇండియా తీసుకువచ్చి Bangladesh,Nepal అన్ని చోట్ల మంచి పేరు వచ్చేలా చేస్తోంది అనుష,తను చేసేవి నాకు మొదటి నుంచి అర్థం కావట్లేదు,ఇప్పటికీ తను తెలిసి రెండు సంవత్సరాలు అవుతోంది,ఇప్పటికీ అంతే"అంది వసుంధర,స్మిత తో.
"She is perfect agent"అంది స్మిత.
+++++