28-12-2018, 04:44 PM
^ మీరు సూచించినట్లుగా ఇంటర్నెట్ లో మనకి ఉపయోగపడే వెబ్ సైట్లు ఎన్నెన్నో ఉన్నాయి.
వాటిని మనం సరిగ్గా ఉపయోగించుకోవాల్సి ఉంది. అలసి సొలసిన మనసుకి & తనువుకి కాస్త సేద
తీర్చుకునేందుకు కొన్ని సైట్లు ఉపయోగపడతాయి. అనంతమైన జ్ఞాన సముపార్జనకి మరి కొన్ని సైట్లు
ఉపయోగపడతాయి. ఎప్పుడు ఏది పొందాలనే విచక్షణ మనకి ఉండటం చాలా అవసరం కదూ !

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)