21-08-2023, 10:18 AM
(21-08-2023, 10:11 AM)Paty@123 Wrote: Good update,but very small, don't mistake me, roju rendu updats ichina Katha munduku sagadu
థాంక్స్ అండి మీ ప్రోత్సాహానికి, నేను మొదటి సారి కథ రాస్తూ ఉన్నాను, ఎలా మొదలు పెట్టాలి ఏమి రాయాలి తెలీదు ఈ ఎప్పడు తోస్తే అప్పుడు రాయడం పోస్ట్ చేయడం మల్లి రాసిన దానిని ఎడిట్ చేసి బెటర్ చేయడం చేస్తూ ఉన్న. మీరు చెప్పినట్టు పెద్ద అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా.