20-08-2023, 06:54 PM
మీకు ఉన్న టాలెంట్ కి, మీ అక్షరాలకు ఉన్న పదునుకి ఈ కథను ఒక విమాన ప్రయాణంలా కాకుండా ఒక పడవ ప్రయాణంలా నెమ్మదిగా, అన్ని అందాలు వివరంగా చూసేలా ఉంటే బాగుండేది అని నా అభిప్రాయం.
ఈ కథను ఫాస్ట్ గా తీసుకెళ్ళి ఎవరెస్ట్ మీద పెట్టి వచ్చారు... ఈ సారి మాత్రం కాస్త నెమ్మదిగా వెళ్ళండి... అందరం మీతో పాటు చాలా కాలం ప్రయాణం చేయాలని అనుకుంటున్నాం..
ఎంత బాగా రాసి ఆనందంలో ముంచెత్తారో... అంతే తొందరగా ముగించి బాధలోకి నెట్టేశారు..
మీ కొనసాగింపు/ కొత్త ప్రయాణం కోసం ఎదురుచూస్తూ...
ఓ అభిమాని.