Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy హాట్ గర్ల్స్ ప్లే
#24
మొదటిరోజు. 


          ఉదయాన్నే ఏడు గంటలకి మా అక్క అక్క నిద్ర లేచింది. నేను ఇంకొంచెం లేటు గా లేచాను. 
 నేను కళ్ళు తెరిచి పక్కన చూస్తే ప్రణీత ఏదో గోడ చూసుకుంటూ చదువుతుంది. నేను కొంచెం కళ్ళు తుడుచుకుని చూశాను. గోడపై ఒక నోటీస్ బోర్డ్ వేసింది. 
 ఆ నోటీస్ బోర్డ్ లో మమ్మీ చెప్పిన అన్ని నియమాలు ఉన్నాయి
 నేను టైం చూసి అక్క ఏంటి 7 అయ్యింది.  అని అన్నాను

 ప్రణీత,, అవునే నేను కూడా అలారం పెట్టుకోకుండా పెట్టుకోలేదు  కాబట్టి నేనూ  ఇప్పుడే లేచా. 

 నేను,, అయినా అక్క స్నేహ ఆంటీ ఎప్పుడు చూసినా ఐదు గంటలకు లేపి yoga అని టార్చర్ పెట్టేది. ఎన్నాళ్ళయిందో ఇలా మనస్ఫూర్తిగా నిద్రపోయి. నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది

 ప్రణీత,, నాక్కూడా అలాగే అనిపిస్తుంది. 
 నేను,, అన్నట్టు మన కొత్త మమ్మీ ఎందుకు మమ్మల్ని త్వరగా లేపలేదు.? 

ఇంతలో మనం  మాట్లాడుకున్నది  విని స్వాతి రూముకి ఎంట్రీ ఇచ్చింది. 

 స్వాతి ఇప్పుడు చీరలో ఉంది  తన సిల్కీ కురులను తల వెనక గంట కట్టుకొంది. కానీ అప్పుడప్పుడు ముందర   ముందు కట్ చేసిన ఫ్రెంట్ క్రాప్. అడ్డం వస్తుంది. కానీ అది మళ్ళీ సరిచేసుకుంది.

 స్వాతి,, అమ్మాయిగారు గుడ్ మార్నింగ్, మేడం గారు  ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకూడదు మీరు ఫ్రీగా ఉండాలని అది మిమ్మల్ని ఇప్పుడే లేవాలని కండిషన్ వేయలేదు. కానీ ఈ బోర్డు మీద ఉన్న కొన్నిి నియమాలు తప్ప.

 నేను,, అబ్బా నిజంగా మమ్మీ చాలా గ్రేట్.
 ప్రణిత ఎప్పుడులాగే  అవును నువ్వు చెప్పేది నిజం అంది 

 ఇప్పుడు మన ఇద్దరికీ తనపై ఒక మంచి అభిప్రాయం వచ్చింది.

 మేము ఎక్కడ మమ్మీ కనిపించట్లేదు అని స్వాతి ని 
 అడిగాము.
 స్వాతి,, మమ్మీ జాగింగ్ వెళ్ళింది, ఇక్కడే మీ ఎస్టేట్లో మీరు కూడా అక్కడికి    వెళ్ళాలి పాలు తాగేసి త్వరగా """""""రెడీ అవ్వండి"""""" "అని చెప్పేసి అని వెళ్ళింది

 నేను,, అన్నట్టు అక్క పాలు సూపర్ గా  ఉంది
 ప్రణీత,, నాక్కూడా చాలా చాలా నచ్చేసింది

 ఇప్పుడు  ఫ్రెష్ అయి కిందకు వచ్చాము. గుర్తుంచుకోండి మేేమింకా లంగాా వోని లోనే ఉన్నాం. కురులని వెనక గంటు కట్టుకొని ఇప్పుడు మనంం స్వాతికి చెప్పకుండానే జాగింగ్్ అని హాఫ్ కిలోమీటర్ ఉన్న ఒక బ్యూటిఫుల్్ ప్లేస్  అది మన ఎస్టేట్ లోనే ఉంది. అక్కడికి 
 వెళ్తున్నాము
 మా ఎస్టేట్ చాలా పెద్దది కాబట్టి ఒక్కరూ అక్కడ రారు. అది ఒక అమెజాన్ ఫారెస్ట్ లాగా ఉంది
 అది చాలా బ్యూటిఫుల్ ప్లేస్.

 ఇలా నడుచుకుంటూ వెళుతూ
 నేను,, అక్క నేనెప్పుడూ పొద్దున్నే ఇలా జాగింగ్ కి వెళ్ళలేదు. ఎప్పుడు  ఇంట్లోనే yoga చేసేవాళ్లం. కానీ ఇలా నిసర్గ సౌందర్యం మధ్య జాగింగ్ చేయడం అంటే ఎంత బాగుంటుంది కదా
 
 ప్రణీత,, అవును నాక్కూడా అలాగే అనిపిస్తుంది. Sad Sad అన్నట్టు త్వరగా పద లేట్ అవుతుంది మమ్మీ అక్కడ కాస్తూ ఉంది. 
 మనం అక్కడ కి  చేరుకున్నాం.
 మన మమ్మీ ఇంకా నైట్ గౌన్  లోనే ఉంది. అది ఇప్పుడు బండరాయిపై కూర్చుని మెడిటేషన్ చేస్తోంది.
 అందుకే మనం డిస్టర్బ్ చేయకుండా ఊరికే నిలుచున్నాం.
 కానీఇంతలో  స్వాతి పరిగెత్తుకుంటూ మన వైపు 
వస్తూంది. 
 ఇలా మేము ఉన్న చోటుకు అది వచ్చినప్పుడు మమ్మీ కళ్ళు తెరిచి చూసింది
 స్వాతి ఎందుకో  చాలా భయం లో ఉన్నట్టు కనిపించింది. 
 మమ్మీ,, నాకు తెలుసు నువ్వు ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు అని. నీకు ఈ మధ్య ఏమైంది పనులు సరిగ్గా చేయట్లేదు నీకు ఇష్టం లేదంటే ఉద్యోగం మానేయ్. పాపం ఈ చిన్న పిల్లల జీవితంలో ఆడుకోవాలి అని ఎందుకు అనుకుంటావు. 
 స్వాతి తల దించుకొని నిలిచింది కానీ ఎందుకు తిడుతుంది అని మాకు అర్థం కాలేదు. అది ఇప్పుడు కోపం లో ఉంది కాబట్టి మనము కూడా ఊరికే ఉన్నాం. 
 మమ్మీ,, ఏం మాట్లాడవే 
అని గట్టిగ అంది. మేము కొంచం భయం పడ్డాము. 

స్వాతి,,  క్షమించండి  మేడం ఎదో తెలియక తప్పు జెరిగింది.  ఇక పై జాగ్రత్త పడతా. 

మమ్మీ,,  సరే పిల్లలు జాగ్రత్త వాళ్ళు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు.  వాళ్ళ హప్పినెస్స్ కోసం మన హ్యాపినెస్ వాదులోవడానికినా రెడీ ఉండాలి. సరే పిల్లల్ని తీసుకుని ఇంటికి వేళ్ళు. నేను ఇంకొంసేపు  అయ్యాక వస్తా. 

మనం ఇప్పుడు సైలెంట్ గా ఇంటికొచ్చాము. కానీ స్వాతిని  ఎందుకు తిట్టింది అని అడగలేదు. ఎందుకంటే  తాను దిస్సప్పోయింట్  అయ్యేనట్టు  కనిపించింది.  ఎంతయినా మన  ముందు తిట్టింది తనకి నొప్పిగా అనిపించింది.
Like


Messages In This Thread
RE: హాట్ గర్ల్స్ ప్లే - by chanu444 - 09-06-2019, 08:03 PM
Hot girls play actress - by chanu444 - 24-07-2019, 08:35 AM
RE: Hot girls play actress - by chanu444 - 24-07-2019, 08:40 AM
RE: Hot girls play actress - by chanu444 - 24-07-2019, 08:42 AM
RE: Hot girls play actress - by chanu444 - 24-07-2019, 08:46 AM
RE: Hot girls play actress - by chanu444 - 24-07-2019, 08:47 AM
RE: Hot girls play actress - by chanu444 - 24-07-2019, 08:48 AM
RE: Hot girls play actress - by chanu444 - 24-07-2019, 08:51 AM
RE: Hot girls play actress - by chanu444 - 24-07-2019, 08:54 AM
RE: Hot girls play actress - by chanu444 - 24-07-2019, 08:56 AM
RE: Hot girls play actress - by chanu444 - 24-07-2019, 08:57 AM
RE: Hot girls play actress - by chanu444 - 24-07-2019, 08:59 AM
RE: Hot girls play actress - by chanu444 - 24-07-2019, 09:00 AM
RE: Hot girls play actress - by chanu444 - 24-07-2019, 09:03 AM
RE: Hot girls play actress - by chanu444 - 24-07-2019, 09:04 AM
RE: Hot girls play actress - by chanu444 - 24-07-2019, 09:06 AM
RE: Hot girls play actress - by chanu444 - 24-07-2019, 09:09 AM
RE: Hot girls play actress - by chanu444 - 24-07-2019, 09:10 AM
RE: Hot girls play actress - by chanu444 - 24-07-2019, 09:11 AM
RE: Hot girls play actress - by chanu444 - 24-07-2019, 09:12 AM
RE: Hot girls play actress - by chanu444 - 24-07-2019, 09:14 AM
RE: Hot girls play actress - by chanu444 - 24-07-2019, 09:16 AM
RE: Hot girls play actress - by chanu444 - 27-07-2019, 10:45 AM
RE: Hot girls play actress - by Crushed_Burned - 03-08-2019, 06:44 PM
RE: Hot girls play actress - by Kalyan143 - 09-02-2020, 11:54 AM
RE: Hot girls play actress - by Thimmappa - 28-12-2020, 11:01 AM



Users browsing this thread: 1 Guest(s)