19-08-2023, 05:22 AM
రమ్య: ఆనంద్ బాధ పడకు. సుప్రియ ఏదోక రోజు అర్ధం చేసుకుంటుంది. తన మీద నీ ప్రేమ ఎప్పటికి నిజమే అని
అంది రమ్య ఆనంద్ ని ఓదారుస్తూ.
ఆనంద్: అసలు నేనే తప్పు చేయకుండా ఉండాల్సింది అన్నాడు బాధ గా.
రమ్య: నీ తప్పేం లేదు ఆనంద్, నావల్లే నువ్వు ఇన్ని ఇబ్బందులు పడ్డావ్, నన్ను క్షమించు అంటూ కిందకి వొంగి ఆనంద్ కాళ్ళు పట్టుకుంది.
ఆనంద్ వెంటనే రమ్య భుజాలు పట్టుకుని పైకి లేపి
ఆనంద్: లేదు రమ్య, అంతా ఒక ప్లాన్ ప్రకారం చేసింది ఆ దేవేంద్ర, ఆదిత్య లు. వాళ్ళని నమ్మటమే నేను చేసిన తప్పు. ఇప్పుడు వాడిని నమ్మి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది సుప్రియ. తనని ఎలా కాపాడలో కూడా అర్ధం కావట్లేదు.
రమ్య: సుప్రియ కి కూడా వాళ్ళ గురించి తెలిసే రోజు వస్తుంది. నువ్వు బాధ పడకు ఆనంద్ ప్లీజ్ అంటూ ప్రాధేయపడింది.
ఆనంద్: చూసావుగా రమ్య డివోర్స్ ఇస్తుంది అంట, తనే లేనప్పుడు ఇంకా నాకంటూ ఏముంటుంది.
రమ్య: పిచ్చి పిచ్చిగా మాట్లాడకు ఆనంద్. తను లేకపోతే ఎం నేను ఉన్నాను నీకు. నీలాంటి మంచి వాడిని వదులుకుని వెళ్లినందుకు తను బాధ పడాలి నువ్వు కాదు.
ఆనంద్ ఇంకేం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు.
రమ్య: నువ్వు ఇక్కడే ఉంటే ఈ ఆలోచనలతో పిచ్చొడివి అయిపోతావు. నాతో పాటు ఇంక మా ఇంట్లోనే ఉంటున్నావ్.
ఆనంద్: అదేం వద్దు రమ్య
రమ్య: ఇంకేమి మాట్లాడకు నేను వెళ్లి నీ బట్టలు సర్ది వస్తాను. నాతో పాటు సైలెంట్ గా రా అంది కొంచెం గట్టిగా.
ఆనంద్ సరే అంటూ తల ఊపాడు.
రమ్య బట్టలు మొత్తం సర్దింది, ఆనంద్ తన కార్ కీస్ తీసుకొని, డోర్ లాక్ చేసి రమ్య తో తన ఇంటికి వెళ్ళిపోయాడు.
************************************************
మెల్లగా మూడు రోజులు గడిచింది.
సుప్రియ, ఆదిత్య తో వచ్చిందే కానీ మనసేమి అసలు బాగోలేదు. తప్పు ఎమన్నా చేసానా అని ఒకటే తెలియని వేదన. ఎప్పుడు ఆలోచనల్లోనే మునిగిపోయేది. తన జీవితం మొత్తం కళ్ళ ముందు మెదిలింది.
ఇప్పటి వరకు తనని ఆదిత్య, డాక్టర్ తో సహా దేవేంద్ర కూడా అనుభవించాడు. ఆనంద్ కి భార్య లా ఉండాల్సిన తను ఇప్పుడు ఇలా అందరి పక్కలో పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనుకుని బాధ పడసాగింది.
ఇటు ఆదిత్య మాత్రం సుప్రియ ని చాలా ప్రేమగా చూసుకోవటం మొదలుపెట్టాడు. ఇలా ఒంటరిగా ఉంటే పిచ్చి ఆలోచనలు వస్తాయి అని అర్ధం అయ్యి, ఇద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చాడు. పిల్లలని చూడగానే ఒక్కసారి గా బళ్ళుమని ఏడ్చింది సుప్రియ.
ఆదిత్య: సుప్పి నువ్వు ఏడుస్తావ్, నిన్ను ఏడిపిద్దాం అని వీళ్ళని తీసుకుని రాలేదు. నువ్వు ఇలా ఉంటే చూడటం నా వల్ల కావట్లేదు. నాకు ఎప్పుడు సంతోషం గా ఉండే సుప్పి నే కావాలి. అయినా నువ్వు నా ఏంజెల్ కదా నవ్వాలి ఒక్కసారి అన్నాడు.
అంతలా గారాబం చేస్తుంటే మెల్లగా నవ్వు వచ్చింది సుప్రియ కి. పెదాల మీద కనపడుతున్న నవ్వుని చూడగానే
ఆదిత్య: హమ్మయ్య నవ్వుతున్నావా? ఈ రోజు మేడం గారి ఆజ్ఞ, ఎం కావాలో చెప్తే చేసి పెడతాను తినటానికి అన్నాడు. అసలకే తమరు ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి తిండే తగ్గించారు.
సుప్రియ: ఎం వద్దు ఆకలి లేదు ఆది
ఆదిత్య: ఏంజెల్ నువ్వు ఇలా ఉంటే ఎలా? సరే నా మీద ఇష్టం లేకపోతే చెప్పు కనీసం నీ కంటికి కూడా కనపడను. అంతే కానీ ఇలా బాధ పడుతూ ఉంటే మాత్రం నా వల్ల కాదు.
సుప్రియ: నువ్వు ఇష్టం లేకపోతే నీ వెంట ఎలా వస్తాను ఆది. కాకపోతే నా జీవితం ఏంటి ఇలా అయిపొయింది అని బాధగా ఉంది.
ఆదిత్య: ఏంజెల్ నువ్వు నా జీవితం లోకి రాకముందు కూడా నేను ఇలానే అనుకునేవాణ్ణి. లైఫ్ అంటే ఇష్టం వచ్చిన ఆడ దాన్ని దెంగటం, తాగటం, తిరగటం ఇదే అనుకునేవాణ్ణి. కానీ నిన్ను కలిసిన తరువాత జీవితం, ప్రేమ అంటే ఏంటో తెలిసాయి. నువ్వు నాకు ఇచ్చినంత ప్రేమ నీకు నేను ఇవ్వలేకపోవచ్చు కానీ, నాకు తెలిసినంత వరకు నిన్ను ప్రేమించినంత ఇంకెవరిని ప్రేమించలేదు. అందుకే కన్న తండ్రి అని కూడా చూడకుండా కేవలం నీ ప్రేమ కోసం ఆయన్ని జైలుకి కూడా పంపాను అన్నాడు ఎమోషనల్ గా
సుప్రియ: నా ఉద్దేశం అది కాదు ఆది.
ఆదిత్య: ఏదైనా కానీ ఇక నుండి బాధగా ఉండకూడదు. నా ఏంజెల్ ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అంటూ ముందుకి వొంగి సుప్రియ నుదిటి మీద చిన్న ముద్దు పెట్టాడు.
కాసేపటికి సుప్రియ చిన్న బాబుని ఎత్తుకుని ముద్దాడింది. పెద్ద బాబు పక్కనే బెడ్ మీద కూర్చున్నాడు.
ఆదిత్య కిచెన్ లోకి వెళ్ళాడు. కూరగాయలు ఎం లేవు. తిరిగి రూమ్ లోకి వచ్చి
ఆదిత్య: సుప్పి నేను మార్కెట్ కి వెళ్లి వస్తా, రేయ్ చోటు రా వెళ్దాం అన్నాడు. పెద్ద బాబు వెంటనే లేచి ఆదిత్య వెనుక వెళ్ళాడు.
ఇద్దరు చాలా సేపు తిరిగి, కావాల్సినవి కొనుక్కుని, చాక్లేట్లు మిగతా తిను బండారాలు తీసుకొని ఇంటికి వచ్చారు. చూస్తే సుప్రియ బెడ్ రూమ్ లో నిద్ర పోతూ ఉంది.
పెద్ద బాబుని హల్ లో కూర్చోపెట్టి టీవీ పెట్టి, తను వంట చేయటానికి కిచెన్ లోకి వెళ్ళాడు. ఒక గంట తరువాత సుప్రియ కి మెలుకువ వచ్చింది. పక్కన చిన్న బాబు మంచి నిద్ర లో ఉన్నాడు. మెల్లగా బయటకు వచ్చి చూస్తే పెద్ద బాబు హల్ లో టీవీ చూస్తున్నాడు.
సుప్రియ: ఆదిత్య ఎక్కడ ఉన్నాడు నాన్న? అనగానే కిచెన్ అంటూ చేయి చూపించాడు.
సుప్రియ మెల్లగా నడుచుకుంటూ కిచెన్ లోకి వెళ్ళింది. ఆదిత్య వండుతూ కనిపించాడు. సుప్రియ మెల్లగా అతని వెనక్కి వెళ్లి అతనిని గట్టిగా వాటేసుకుని
సుప్రియ: థాంక్యూ ఆది, నేను నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నావు. నువ్వు లేకపోయి ఉంటే ఎలా ఉండేదాన్నో ఏమో అంది ఏడుస్తూ
ఆదిత్య వెంటనే వెనక్కి తిరిగి
ఆదిత్య: సుప్పి ఇందాకే చెప్పాను నువ్వు ఏడిస్తే నేను చూడలేను అని. అయినా నువ్వు నాకు కాబోయే పెళ్ళానివి గతం గురించి మర్చిపో. ఈ క్షణం నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండు చాలు. అంటూ సుప్రియ కన్నీళ్ళని చేత్తో తుడిచాడు.
సుప్రియ ప్రేమగా అతన్ని కౌగిలించుకుని అతని గుండెల మీద తల పెట్టుకుని పడుకుంది. ఇంతలో కుక్కర్ విజిల్ సౌండ్ రావటం తో సుప్రియ మెల్లగా అతన్ని వదిలింది.
ఆదిత్య: సుప్పి, వెళ్లి శుభ్రం గా స్నానం చేసి రా, నీ గతాన్ని కూడా నీ ఒంటి మీద ఉన్న మురికి లా వదిలేసి ఫ్రెష్ గా తిరిగి రా అంతలో నేను ఫుడ్ కంప్లీట్ చేస్తాను అన్నాడు
సుప్రియ సరే అంటూ అక్కడ నుండి వెళ్ళింది. వచ్చిన దగ్గర నుండి సరిగ్గా చూడలేదు కానీ ఇళ్ళు ఇంద్ర భవనం లా ఉంది. తను కేవలం కింద మాత్రమే చూసింది. ఇంట్లో నుండి పైకి మెట్లు కూడా ఉన్నాయి చూస్తే అవి టేకుతో చేసినవి.
ఇక నుండి నా గతాన్ని వదిలేస్తాను. నా జీవితం ఇంక సంతోషం గా ఉండేలా చూడు స్వామి అంటూ ఎదురుగా ఉన్న దేవుడి ఫోటో కి దణ్ణం పెట్టి స్నానం చేయటానికి ఇందాక ఉన్న రూమ్ లోకి వెళ్ళింది. కానీ తన బట్టల బాగ్స్ కనపడలేదు.
సుప్రియ: ఆది నా బట్టలు ఎక్కడ ఉన్నాయి కనపడట్లేదు.
ఆదిత్య: ఇప్పుడు నువ్వు ఉన్న రూమ్ గెస్ట్ రూమ్, మన బెడ్ రూమ్ పైన ఉంది. అన్నీ అక్కడే సర్దేశాను. అలానే పెద్దోడికి కూడా మన రూమ్ పక్కనే ఉన్న నా రూమ్ ని వాడి రూమ్ లా మార్చేసాను. దాంట్లో వాడికి నచ్చిన టాయ్స్ కూడా ఉన్నాయి అన్నాడు కిచెన్ లో నుండే
అది విని సుప్రియ చాలా హ్యాపీ గా ఫీల్ అయింది. టాయ్స్ అనగానే పెద్ద బాబు కూడా వెంటనే సోఫాలో నుండి పైకి లేచాడు. సుప్రియ నవ్వుకుంటూ వాడిని పట్టుకుని పైకి తీసుకుని వెల్లింది. ముందు వాడి రూమ్ ఏదో చూసి ఆశ్చర్య పోయింది. చాలా పెద్ద రూమ్. అక్కడ వాడికి నచ్చిన టాయ్స్ అన్నీ ఉన్నాయి. అది చూసి పెద్ద బాబు చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాడు. వెంటనే లోపలికి వెళ్లి అక్కడ ఉన్న బొమ్మలతో ఆడుకోవటం మొదలుపెట్టాడు.
సుప్రియ వాడిని అలా వదిలేసి మాస్టర్ బెడ్ రూమ్ లోకి వెళ్ళింది. సుప్రియ వాళ్ళ రెండు బెడ్ రూమ్స్ కలిపితే ఎంత ఉంటుందో అంత కన్నా పెద్దగా ఉంది ఆ రూమ్. మధ్యలో 5 మంది అయినా సులభం గా పడుకునే అంత పెద్ద కింగ్ సైజ్ బెడ్ ఉంది. ఎదురుగా పెద్ద టీవీ గోడకి ఫిక్స్ చేసి ఉంది. ఒక మూలన ఫ్రిజ్, రూమ్ అంతా ఆల్ట్రా మోడరన్ గా ఉంది.
తనివితీరా ఆ రూమ్ అంతా చూసి, షెల్ఫ్ ఓపెన్ చేసింది. తన బట్టలు అన్నీ చాలా చక్కగా సర్ది ఉన్నాయి ఐరన్ చేసి మరి.
సింపుల్ డ్రెస్ ఒకటి తీసుకొని, అక్కడ ఉన్న టర్కీ టవల్ కూడా తీసుకొని బాత్ రూమ్ లోకి అడుగు పెట్టింది. అది కూడా చాలా పెద్దగా సినిమాల్లో చూపించినట్టు ఉంది. ఒక మూలన బాత్ టబ్ అది కూడా ఇటలీయాన్ స్టయిల్ లో చాలా లక్జరీ గా ఉంది. గీజర్ ఎప్పుడు ఆన్ చేసి ఉందొ ఏమో వాటర్ హీట్ గా ఉన్నాయి.
సుప్రియ తనకి కావాల్సినంత హీట్ వాటర్ పట్టుకుని, మెల్లగా టబ్ లోకి దిగింది. ఈ మూడు రోజులు ఆదిత్య తన మీద చూపించిన ప్రేమ, కేరింగ్ చాలా బాగా నచ్చాయి. తన జీవితం ఇక నుండి ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా ఉంటుంది. ఇంక గతం ఇక్కడితో వదిలేస్తాను అనుకుని ఆ టబ్ లో ఒక అరగంట సేద తీరి తరువాత శుభ్రం గా తల స్నానం చేసి, తన మేడలో ఉన్న మంగళ సూత్రం తీసి ఒక బాక్స్ లో పెట్టి పక్కన పెట్టింది.
తడి జుట్టుని ఒక బ్లోయర్ తో ఆర్పుకుని, సల్వార్ కమీజ్ వేసుకుని, జుట్టు ని పోనీ టైల్ లా వేసుకుని పెద్ద బాబు దగ్గరికి వెళ్లి బాబు ని కూడా తీసుకుని కిందకి వచ్చింది. అప్పటికే ఆదిత్య కూడా ఫ్రెష్ అయ్యి ఉన్నాడు. ఐటమ్స్ అన్నీ డైనిండ్ టేబుల్ మీద సర్ది పెట్టాడు.
సుప్రియ రావటం చూసి నోరేళ్ళ పెట్టాడు. చాలా అందం గా కనిపించింది ఈ రోజు ఆదిత్య కళ్ళకి.
సుప్రియ: ఏంటి అలానే నోరేళ్ళబెట్టి చూస్తున్నావ్ ఆది
ఆదిత్య: ఈ రోజు చాలా అందం గా ఉన్నావ్ సుప్పి
సుప్రియ: అంటే రోజు ఉండనా?
ఆదిత్య: ఈ రోజు ఇంకా అందం గా ఉన్నావ్ అంతే.
సుప్రియ: హహ సరే తిందామా, చాలా ఆకలి గా ఉంది అంది.
ముగ్గురు తినటం పూర్తి చేసారు. చిన్న బాబు కి పాలు ఇవ్వటానికి వెళ్ళింది సుప్రియ, తను వచ్చే లోపు ఆదిత్య గిన్నెలు మొత్తం క్లీన్ చేసేసాడు.
సుప్రియ: నువ్వెందుకు చేస్తున్నావ్ ఇవన్నీ ఇకనుండి నేను చేస్తాను నువ్వు రెస్ట్ తీసుకో
ఆదిత్య: నీ కోసం ఏమి చేసినా తక్కువే ఇదేం పెద్ద కష్టం కాదులే అన్నాడు నవ్వుతూ
సుప్రియ: థాంక్యూ ఆది అంది సుప్రియ ఏమి చెప్పాలో తెలియక
ఆదిత్య: ఐ లవ్ యు సో మచ్ సుప్పి అంటూ సుప్రియ ని గట్టిగా తన కౌగిలిలో బందించాడు.
సుప్రియ కూడా అతని కౌగిలిలో ఒదిగిపోయింది.
ఆదిత్య: సుప్పి నిజం గానే నన్ను పెళ్లి చేసుకుంటావా?
సుప్రియ తల పైకి ఎత్తి ఆదిత్య కళ్ళలోకి చూస్తూ
సుప్రియ: ఆ మాట నేను అడగాలి ఆది, ఇప్పటి వరకు నన్ను మీ నాన్నతో సహా వేరే వాళ్ళు కూడా అనుభవించారు. నన్ను పెళ్లి చేసుకోమని అడిగే అర్హత కూడా నాకు లేదు అంది చిన్నగా కన్నీళ్లు వస్తుంటే తుడుచుకుంటూ
ఆదిత్య వెంటనే సుప్రియ రెండు చెంపలు పట్టుకుని
ఆదిత్య: ఏడవకు ఏంజెల్, నీ వల్లే ప్రేమ అంటే ఏంటో తెలిసింది. మా అమ్మ ఉంటే నన్ను ఎలా చూసుకుంటుందో నువ్వు కూడా నన్ను అంతే చూసుకుంటున్నావ్. నిన్ను పెళ్లి చేసుకోవటం నిజం గా నా లక్, నాకు మనస్ఫూర్తిగా ఇష్టం అన్నాడు సుప్రియ పెదాలని అందుకుని ముద్దు పెడుతూ
సుప్రియ కూడా ఆదిత్య ముద్దుకి సహకరిస్తూ ఒకరి పెదాలని మరొకరు జుర్రు కున్నారు. కాసేపటికి ఇద్దరు పెదాలని వదులుకుని
ఆదిత్య: ఇబ్బంది గా అనిపిస్తే నువ్వు, చిన్నోడు పైన పడుకోండి. పెద్దోడు వాడి రూమ్ లో నేను కింద పడుకుంటాను అన్నాడు
సుప్రియ: ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను అని చెప్పావ్ కదా, మళ్ళీ కింద పడుకుంటా అంటావ్ ఏంటి? నా తాళి కూడా తీసేసాను. ఈ వారం లో ఆనంద్ కి డివోర్స్ నోటీస్ పంపించు. డివోర్స్ రాగానే నీకు నచ్చినట్టు పెళ్లి చేసుకుందాం అంది తన తలని ఆదిత్య గుండెల్లో దాచుకుంటూ.
ఆ మాటలకి ఆదిత్య కి చాలా సంతోషం వేసింది.
ఆదిత్య: రెండు రోజుల్లో లాయర్ ద్వారా నోటీస్ పంపిస్తాను. మరి శ్రీమతి గారు పెళ్లికి ముందు ఏమన్నా చిలిపి పనులు చేసుకోవచ్చా అన్నాడు కొంటిగా
సుప్రియ: అబ్బో శ్రీ వారు చాలా కొత్తగా అడుగుతున్నారు ఏమి చేయనట్టు అంది ఆదిత్య బుగ్గ గిల్లుతూ
ఆదిత్య: అప్పుడు లవర్ కాబట్టి అలా కుదిరింది. ఇప్పుడు కాబోయే భార్య కదా అన్నాడు నవ్వుతూ.
సుప్రియ: భార్య కాబట్టి ఇంకొంచెం అధికారం ఉంటుంది లే అని నవ్వుతూ ఆదిత్య ని వదిలి, పైకి పరిగెత్తింది.
ఆదిత్య కూడా నవ్వుతూ సుప్రియ వెనక పరిగెత్తాడు. పైకి వెళ్లిన వెంటనే సుప్రియ ని డోర్ అదిమి కసిగా పెదాలు అందుకున్నాడు. ఇద్దరు ఒకరి నొకరు పెనవేసుకుంటూ ఒకరి పెదాలని మరొకరు మార్చుకుని చీకుతున్నారు. ఆదిత్య తన నాలుకని సుప్రియ నోట్లోకి తోసాడు, సుప్రియ కూడా తన నాలుకని ఆదిత్య నాలుకకి జత కలిపింది. ఇద్దరి నాలుకలు యుద్ధం చేస్తున్నాయి. అలా ఇద్దరు ఆపకుండా ఒక పది నిముషాల పాటు పెదాలని జుర్రుకుంటూనే ఉన్నారు.
ఆదిత్య ఇంక ఆగలేక సుప్రియ ని ఎత్తుకుని భుజాల మీద వేసుకుని బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు. సుప్రియ ని అమాంతం బెడ్ మీద విసిరేసి తను కూడా మీదకి దూకాడు. ఇందాక ఎక్కడ అయితే పెదాల యుద్ధం ఆగిందో అది మళ్ళీ మొదలైంది.
Ping me on Telegram: @Aaryan116