18-08-2023, 03:53 PM
రచయత గారికి హార్ధిక అభినందనలు. మీ కధ ఇప్పుడే పూర్తిగా చదివాను. అద్భుతమైన కధ. మీ రచన కూడా చాలా బాగుంది. ఈ మధ్య కాలంలో ఇంత త్వరగా కొత్త updates ఇస్తూ, కధను చక్కగా ముగించిన వారు మీరే ఆంటే అతిశయోక్తి కాదు. మీ రచనలో అక్షర దోషాలు కూడా చాలా చాలా తక్కువ. మీరు ఇలాంటి కధలతో మమ్మల్ని అలరించాలని కోరుకుంటున్నాను.
చివరగా అందరి రచయితులకు చిన్న విన్నపం. మీలో చాలామంది మీ కధను మెచ్చుకుంటూ messages పెట్టలేదని బాధ పడవద్దు. రచన అనేది మీ రచయితులు అందరికీ దేవుడు ఇచ్చిన ఒక వరం. మాలాంటి వారు అందరూ కధలు రచించి మెప్పించ లేరు. మీకు దేవుడు ఇచ్చిన వరాన్ని waste చేసుకోవద్దు. మీ కధలను ఇంత మంది చూసి చదువుతున్నారు అంటే, మీ కధని ఇష్టపడ్డట్లే కదా. చదివిన అందరూ రచయితకి likes ఇవ్వలేరు కదా. మీకు చిన్న ఉదాహరణగా, weekly / monthly magazines ఎందరో చదువుతారు, కానీ కొద్దిమంది మాత్రమే మెచ్చుకుంటూ మెసేజ్ పెడతారు. అంతమాత్రాన, ఆ రచయిత కధని ఆపెయ్యడం లేదు కదా.
దయచేసి రచయితలందరు మీకు మీ కధకు Likes రాలేదని నిరుత్సాహపడవద్దు, మీ రచనలను కొనసాగించండి. మిమ్మల్ని నొప్పిచ్చిఉంటే sorry.
మురళి మోహన్