09-06-2019, 06:20 PM
(This post was last modified: 09-06-2019, 06:21 PM by will. Edited 2 times in total. Edited 2 times in total.)
" చూడు షేర ఇక నుండి మన మూవీస్ లో నేపాల్ బాంగ్లాదేశ్ యాక్టర్స్ ఉండేలా చూసుకోవాలి" చెప్పింది అనూష . ఫోన్ లో.
ఎందుకో అర్థం కాకా పోయిన సరే అన్నాడు.
@@@@
వసుందర ఒకసారి నేపాల్ వెళ్లి పీఎం దగ్గర పనిచేసే ఆఫీసర్ మనిషా ని కలిసింది.
"చైనా మీ మీదకి రావచ్చు"
"ఆ డౌబ్ట్ నాక్కూడా ఉంది"
"మా సేన ని లోపలికి పంపుతాము మీ పీఎం ను అడుగు"
"OK రాక రాక వచ్చావు స్పెషల్ గా ఎవరిని అయిన పంపుతాము."
"వద్దు మీ నేపాల్ మగవారు నాకు ఇష్టం లేదు"
"మీ మగవారు మమ్మల్ని ఇష్ట పడతారు"
&&&&
నేపాల్ ప్రధాని ఒప్పుకోలేదు.
వసుందర వచ్చేసింది.
&&&&&