09-06-2019, 02:26 PM
ట్ తలుపు తీసి ఉండటం తో లోపలికి వచ్చింది కాజల్ , షేర ఆమెని చూసి పలకరించి ఏమిటి అన్నాడు.
ఏడుస్తూ "నాకు ఛాన్స్ ఇవ్వలేదు "అంది.
"నో నో నేను మారుపేరు తో ఇంకో కంపెనీ పెట్టాను, నువ్వు హెరాయిన్ "అన్నాడు.
కాజల్ ok షూటింగ్ ఎప్పుడు అంది.
@@@
ట్రైనింగ్ చాలా కష్టం గా ఉన్న వీక్లీ జీతాలు ఇవ్వడం తో రోశనర happy గా నే ఉంది.
ఇంతియాజ్ మీద నిఘా పెట్టింది హాలియ.
అతని ఇంట్లో పనిమనుషులుగా తన వాళ్ళనే ఉంచింది.
మూడు రోజుల తర్వాత అతను వాట్సాప్ లో చైనా వారితో చాట్ చెయ్యటం హాలియ కి దొరికింది.
అరెస్ట్ చేద్దాం అంది లక్ష్మీ.
వద్దు ఎదురు చూద్దాం చెప్పింది ఆడిలా.
నిజానికి వీలు అయితే పాక్ ని తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలని అతని ఆలోచన.
@@@
హాలియ కి వళ్ళు అదొరకం గా ఉంది తన కి తెలుసు, వయసులో ఉండటం వల్ల అలా ఉంది అని తనకు తెలుసు.