13-08-2023, 11:26 PM
(13-08-2023, 02:34 PM)dorasam Wrote:అందరికి నమస్కారం
ముందుగా నా ఈ మొదటి ప్రయత్నం అయినా హీరోయిన్స్ దెంగులాట మీకు నచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది..
మీ అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే క్షమించమని కోరుకుంటున్నాను...
కొన్ని నెలలు క్రితం నన్ను కన్నా నా తల్లి ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది.
నా అనుకున్న వారు మనకల్లా ముందే కనుముస్తే ఆ బాధ మాటలో చెప్పలేము.. ఆ బాధలో ఈ సైట్ విషయం మర్చిపోయాను...
స్వాతహాగా నాకు సినిమా రైటర్ అవ్వాలని కోరిక. కానీ కుటుంబ ఆర్థిక స్తొమత అంతంత మాత్రంగా ఉండడం తో... ఆ కళ ని పక్కన పెట్టాను..
మంచో చెడో... బూతు అయితే ఏంటి నా కథ అందరికి నచ్చకపోయినా కొందరకి నచుతుంది అని ఈ సైట్ లో కథలు రాయడం మొదలు పెట్టను.. ఇంతలో ఈ విషాదం చోటు చేసుకుంది..
మరి కొద్దీ రోజులో తమన్నా మరియు శృతి హస్సన్ కథలని ఎక్కడ ఆపనో అక్కడ నుండి పూనాప్రారాంబిస్తాను...
కాకపోతే రోజు అప్డేట్ ఇవ్వలేను... గమనించగలరు..
Be strong brother really sorry for your loss