13-08-2023, 06:34 AM
(13-08-2023, 06:07 AM)Vickyking02 Wrote: హలో ఫ్రెండ్స్ నేను గత రెండు వారాలుగా ఫుల్ బిజీగా ఉన్నాను పైగా ఫైనల్ exams డేట్ వచ్చింది దాంతో పాటు రికార్డులు, ప్రాక్టికల్స్ ఉండడం వల్ల నేను కథ మీద ధ్యాస పెట్టలేక పోతున్నాను కాబట్టి ఇంకో వారం వరకు నా నుంచి updates రాకపోవచ్చు క్షమించండి కథ నీ మాత్రం మధ్యలోనే ఆపే ప్రసక్తే లేదు కొంచెం delay అవుతుంది so sorry for that
All the best for your final exams bro.. take care that first..