11-08-2023, 03:37 PM
(This post was last modified: 11-08-2023, 03:38 PM by SuhasuniSripada. Edited 1 time in total. Edited 1 time in total.)
మన ప్రియతమ రైటర్ "జానీ ఫకర్ " గారు మొదలుపెట్టిన ఈ కథ ఆయన నిష్క్రమ తో ఆగిపోయింది. నేను కొంతమంది రచయితలని అడిగాను ఈ కథని కొనసాగించమని కానీ ఎవరి దెగ్గరనుండి స్పష్టమైన సమాధానం రాలేదు. కాబట్టి ఇక్కడ ఉన్న రచయితలు ఎవరైనా ఆఁ కథని కొనసాగించమని ప్రార్థన ??????
-- సుహాసిని శ్రీపాద