04-08-2023, 08:52 PM
(03-08-2023, 05:57 PM)Ramee Wrote: Super ??
(03-08-2023, 06:11 PM)svsramu Wrote: Super update
(03-08-2023, 06:21 PM)utkrusta Wrote: Excellent update
(03-08-2023, 07:00 PM)Paty@123 Wrote: Is this sex story,no.very erotic, fentastic, romantic,excellent story, plz keep writing.
(03-08-2023, 07:29 PM)Raaj.gt Wrote: Nice update
(03-08-2023, 07:53 PM)divyatha Wrote: అబ్బా! చదువుతుంటే ఎంత హాయిగా ఉందో, కొంచెం తీయగా, ఇంకొంచెం తిమ్మిరిగా.. సూపర్
(03-08-2023, 09:51 PM)Iron man 0206 Wrote: Nice update bro
(03-08-2023, 11:09 PM)Ravibalu Wrote: Thank you bro for quick update. Looking for big update
(03-08-2023, 11:50 PM)Kasim Wrote: అప్డేట్ చాలా బాగుంది మిత్రమా.
(04-08-2023, 12:13 AM)Bellakaya Wrote: Flat story line lo seductive element ni petti rendu characters madhya create chesina chemistry chala bagundi. Ippati varaku nadichina episodes annitlo kanipinchina element ante ! Prema tho kudina bhadhyathatho rangarinchina moham anipinchindi Naku aithe. Kotha janta madhya jarige chilipi sanniveshalanu anubhoothi Chendelaga rayadam bagundi. Enthavaraku avasaramo anthavarake rasthu Katha loni emotional touch ni misbalance cheyyakunda baga chakkaga rasthunnaru. Keep it up.
All the best for next episodes hope the seductive element continues till the end.
(04-08-2023, 09:59 AM)Ravi9kumar Wrote: మెల్లి మెల్లిగా ఒక్కో హద్దు ఒక్కో హద్దు దాటుకుంటూ ముందుకు వెళ్తున్నారుగా.. సరసంగా ఉంది అప్డేట్
(04-08-2023, 10:33 AM)ITACHI639 Wrote: బాగుంది.
Good narration.
(04-08-2023, 11:06 AM)sruthirani16 Wrote: Excellent
(04-08-2023, 11:12 AM)phanic Wrote: Superb story
(04-08-2023, 12:16 PM)divyaa Wrote: Sarasamaina sambhashanala tone chadive vaariki rasaswadana kaligistunnaru.
Update chaduvutunnanta sepu naa chetito naa puvvu ni tadumutoone vunna.
Antagaa pichekkistunnayi mee maatalu
(04-08-2023, 01:22 PM)murali1978 Wrote: Excellent update super
(04-08-2023, 02:08 PM)Uday Wrote: చాలా అంటే చాలా బావుంది అప్డేట్. సరసంగా, సెడక్టివ్ గా, మరీ అతిగా లేకుండా బావున్నాయి హరి-గాయత్రి సంభాషణలు. గాయత్రి మనోభావాలను కూడా కాస్త వివరించండి, అలాగే హరివి కూడా. తనకు గాయత్రి పై మొదటి నుంచే కోరిక లేదా సాఫ్ట్ కార్నర్ వుందా, ఇప్పుడు అంటే తనను వేరే బట్టల్లో చూడడం వల్ల కోరిక మొదలైందా. మీ ఇష్టం. కొనసాగించండి.
(04-08-2023, 02:33 PM)Hydboy Wrote: కథ చదవటానికి చాలా బాగుంది.. మధ్యలో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి superb.. కానీ 40 dry గా గడిపిన వ్యక్తి సడెన్గా అంత రొమాంటిక్ గా కమాండింగ్ గా ప్రవర్తించటం సరిపోలేదు... కొన్ని రోజులు ఆమెని మారేలా సన్నివేశాలు ఒక ఎపిసోడ్ లో రాసి ఉంటే ఇంకా బాగుండేది స్టోరీ
(04-08-2023, 02:35 PM)Hydboy Wrote: Itachi గారు మీరు గీత దాటేన లో ఎపిసోడ్ దాటటం లేదు మీ స్టోరీ నీ కూడ పట్టించుకోండి
(04-08-2023, 02:49 PM)ITACHI639 Wrote: అయ్యో తెలుసు నాకు, ఏం చెయ్యాలి సరిగ్గా వీలు దొరకట్లేదు రాయడానికి, కానీ కొంచెం కొంచెం రాస్తున్నాను. Update ఇస్తాను.
Stay tuned…
(04-08-2023, 02:51 PM)ITACHI639 Wrote: ఇలా నాకు కూడా అనిపించింది. కానీ పర్వాలేదు లేండి, ఉన్నది ఇద్దరే కదా, త్వరగా ఓపెన్ అయిపోవచ్చు అనుకున్నా.
(04-08-2023, 05:12 PM)Uday Wrote: ఇంకోలా కూడా అనుకోవచ్చు. స్వతహాగా గాయత్రికి అన్ని కోరికలు, భావనలు ఉండి రెండో పెళ్ళి, సంసారం కోసం అన్నింటిని తనలోనే అదుముకుని ఇప్పుడు స్వేచ్చ పైగా సవతి కొడుకు ప్రోత్సాహం, మెప్పుదల తనలోనున్న అసలు గాయత్రిని బయటకు రప్పించిందని...ఏమంటారు?
(04-08-2023, 06:14 PM)ITACHI639 Wrote: ఇది కూడా ఒప్పుకోవచ్చు.
రచయిత గారు, మీరు ఇలా చిలిపి convo తో burning గా కొంచెం slow pace లో నడిపించండి.
(04-08-2023, 07:34 PM)Paty@123 Wrote: For every thing requires an update, so, writerji, plz giye a big update at the earliest possible plz
(04-08-2023, 07:41 PM)sri7869 Wrote: కథ చాల బాగుంది
(04-08-2023, 08:03 PM)PushpaSnigdha Wrote: Good to see healthy discussion on the story line...
అందరూ నన్ను క్షమించండి. కామెంట్ చేసిన ప్రతీ ఒక్కరికీ విడివిడిగా సమాధానం ఇవ్వలేకపోతున్నందు. దానికి కారణం నాకు బద్దకం అయ్యి కాదు. ఇన్ని కామెంట్లు పెట్టి భారం పెంచడం ఇష్టం లేక.
ఇక పోతే అందరికీ నా కృతజ్ఙతలు. ఈ కథ గురించి తల పండిన వాళ్ళూ, తోటి రచయితలూ ఇంతా బాగా చర్చిస్తున్నందుకు. చర్చిస్తున్నారంటే, ఈ కథ మీకు కాస్త నచ్చిందనే అనుకుంటున్నాను. అందుకే మీకు నా కృతజ్ఙతలు.
మీరు చర్చిస్తున్న ప్రతీ అంశానికీ, ఈ కథ పూర్తయ్యేలోగా సమాధానం దొరుకుతుంది.
ఈ కథ విషయంలో నాకు మీ నుండి ఒక సలహా కావాలి. అది ఏంటో ఈ ఎపిసోడ్ చివరన చెప్తాను.
మళ్ళీ అందరికీ నా కృతజ్ఙతలు.