04-08-2023, 02:45 PM
చాలా సస్పెన్స్ లతో స్టోరీ రాసి విజయవంతం గా ... మొగ్గ గుడిపించారు .... ఇప్పటి వరకు జరిగిన కథ మళ్ళీ చదివితే ఇప్పుడు చిరాకు గా వుంటుంది... ఎందుకంటే ఇది కేవలం సెక్స్ కథ గా కంటే love story gaa తర్వాత పొలిటికల్ రివెంజ్ గా అందరూ ఇష్టపడ్డారు.. లవర్, పెళ్ళాము ఎందుకు చనిపోయారు ఎవరు చంపారో తెలియదు... రాజకీయంగా ఎవరు కుట్ర చేసిన విలన్ అనేది తెలియదు ...
.. మంచిగా సాగే కథ ను అర్ధంతరంగా అపి ఫీల్ పోగొట్టారు ...
( మీకు పర్సనల్ గా ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలియదు.. సగటు రీడర్ గా మా ఫీలింగ్ రాసాను)
.. మంచిగా సాగే కథ ను అర్ధంతరంగా అపి ఫీల్ పోగొట్టారు ...
( మీకు పర్సనల్ గా ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలియదు.. సగటు రీడర్ గా మా ఫీలింగ్ రాసాను)