04-08-2023, 02:33 PM
కథ చదవటానికి చాలా బాగుంది.. మధ్యలో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి superb.. కానీ 40 dry గా గడిపిన వ్యక్తి సడెన్గా అంత రొమాంటిక్ గా కమాండింగ్ గా ప్రవర్తించటం సరిపోలేదు... కొన్ని రోజులు ఆమెని మారేలా సన్నివేశాలు ఒక ఎపిసోడ్ లో రాసి ఉంటే ఇంకా బాగుండేది స్టోరీ