04-08-2023, 02:22 PM
(04-08-2023, 12:17 PM)Ramya nani Wrote: మీరు అసలు మనుషులేనా?? ఇదేం స్టోరీ అసలు??? మీరు ఇలా రాసి మమ్మల్ని అడ్డిక్ట్ చేసుకొని మధ్యలో వదిలేస్తారా అని భయం.. అసలు స్టోరీలు చదవాలంటే భయం వేస్తుంది.. ఈ ఉరుకుల, పరుగుల జీవితాలు కాస్త అయినా సాంత్వన చేకూరుస్తున్న మీరు రచయితలు కాదు, వైద్యులు... మీరైనా స్టోరీని ఆపకుండా పూర్తి చేస్తారని... మా కోరిక.. నైస్ స్టోరీ.. ఎలా వస్తాయి మీకు ఈ ఆలోచనలు?? ఒకరిని మించి ఒకరు రాస్తున్నారు.. కానీ మధ్యలో మాత్రం ఆపకండి.
మీ ఫ్రస్టేషన్ అర్దం అవుతుంది ... రచయితల పరిస్తితి కూడ అర్దం చేసుకోండి.... మనం కథ చదవటానికి ఒక కామెంట్ టైప్ చేయటానికే ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడాలి ఒక్కోసారి పక్కన ఉన్నటు అనుకుంటే కామెంట్ పెట్టడం మాని వేస్తాము .. మరి రచయితలు కథ ఆలోచించి టైప్ చేసి పోస్ట్ చేయాలంటే ఎంత జాగ్రత్త పడాలి... వాళ్లకి కుదరాలి కదా