04-08-2023, 02:08 PM
చాలా అంటే చాలా బావుంది అప్డేట్. సరసంగా, సెడక్టివ్ గా, మరీ అతిగా లేకుండా బావున్నాయి హరి-గాయత్రి సంభాషణలు. గాయత్రి మనోభావాలను కూడా కాస్త వివరించండి, అలాగే హరివి కూడా. తనకు గాయత్రి పై మొదటి నుంచే కోరిక లేదా సాఫ్ట్ కార్నర్ వుందా, ఇప్పుడు అంటే తనను వేరే బట్టల్లో చూడడం వల్ల కోరిక మొదలైందా. మీ ఇష్టం. కొనసాగించండి.
: :ఉదయ్