04-08-2023, 12:17 PM
మీరు అసలు మనుషులేనా?? ఇదేం స్టోరీ అసలు??? మీరు ఇలా రాసి మమ్మల్ని అడ్డిక్ట్ చేసుకొని మధ్యలో వదిలేస్తారా అని భయం.. అసలు స్టోరీలు చదవాలంటే భయం వేస్తుంది.. ఈ ఉరుకుల, పరుగుల జీవితాలు కాస్త అయినా సాంత్వన చేకూరుస్తున్న మీరు రచయితలు కాదు, వైద్యులు... మీరైనా స్టోరీని ఆపకుండా పూర్తి చేస్తారని... మా కోరిక.. నైస్ స్టోరీ.. ఎలా వస్తాయి మీకు ఈ ఆలోచనలు?? ఒకరిని మించి ఒకరు రాస్తున్నారు.. కానీ మధ్యలో మాత్రం ఆపకండి.