04-08-2023, 11:32 AM
అదేoటో మాస్టర్ మీ స్టోరీ చదువుతుంటే ఏదో తెలియని హ్యాపీ "రెండు క ళ్ళు " స్టోరీ నుంచి మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయా ఈ స్టోరీ కూడా చాలా బాగుంది వారానికి 2 అప్డేట్స్ ఇస్తే మేము చాలా హ్యాపీ గా ఫీల్ అవుతాం ???
మీ ప్రియమైన మిత్రుడు
సంజు