04-08-2023, 09:39 AM
(04-08-2023, 03:13 AM)Pardhu7_secret Wrote: దీనికి మిగతా భాగాలు లేవా అండి
లేవు మిత్రమా పార్ధు
ఎన్నో మంచి కథలు ఇలా సగంలోనే ఆపేశారు రచయితలు (వారి కారణాలు , పరిస్థితులు మనకు తెలియదు)
పాఠకులకు మాత్రం తరువాత ఏమి జరుగుతుంది అనే ఆరాటం మిగిలిపోతుంది