02-08-2023, 03:41 PM
ఎంతో కాలంగా గాయత్రీ మదిలో ఉన్న కోరికలు చిలిపి పనులు ఇప్పుడు హరి మీద చూపిస్తున్నట్టుగా ఉంది ఆమె.
చిలిపి మాటల సరసాలు బాగున్నాయి.
మొత్తానికి ఈ అప్డేట్ సరసంగా ఉంది
ఇక మన గాయత్రి కి పెళ్లి జరిగిన తరువాత నుంచి ఇప్పటి వరకు ఉన్న కాల వ్యవది సుమారు 5 సంవత్సరాలు ఉన్నట్టుంది.
ఆ సమయంలో హరి కి ఎప్పుడు ఎలా ఏ కారణం చేత మన గాయత్రి మీద కోరిక కలిగిందో అనే విషయం తెలిసే ఆ తరుణం కోసం నా ఎదురుచూపులు.