02-08-2023, 02:04 PM
ఇస్స్...వెర్రెక్కించేస్తున్నారు గాయత్రి-హరి ల సంభాషణలతో. 'టిఫినైనా, భోజనమైనా నాతోనే', 'ఈసారినుంచి ఏది చేసినా ఇద్దరం కలిసే చేద్దాం' స్ట్రైట్ మీనింగ్, డబుల్ మీనింగ్ బాగా వచ్చాయి....ఓయ్...బావుంది
:
:ఉదయ్

