01-08-2023, 07:07 PM
అతూల్య పేరు కొత్తగా, చక్కగా వుంది, ఎవరైనా "అతూల్య" అంటే అర్థమేమిటో వివరించగలరు. "అతూల్య ఓ అందమైన అమ్మాయి"...బావుంది అక్కకు కోరికలెక్కువ కాని అణచుకుంటోంది, తమ్ముడికి అమ్మయిల పిచ్చెక్కువ తీర్చుకుంటున్నాడు...కొనసాగించండి.
:
:ఉదయ్

