01-08-2023, 12:19 PM
ఫ్లాష్ బాక్ లో ఏంటిది బ్రో ట్విస్ట్ ల పై ట్విస్ట్ లు, ఇంతకీ బాలు మంచోడా చెడ్డోడా. పాపం శేఖర్ పరిస్థేంటి అలా అయిపోయింది, ఇక్కడ చూస్తే సూర్య పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే వుంది జైల్లో. బిందును ఎవరు దగ్గర తీస్తారో వాళ్ళందరి పరిస్థితి ఇంతేనేమో ఒక్క బాలు కి తప్ప. బావుంది బ్రో.
: :ఉదయ్