Thread Rating:
  • 7 Vote(s) - 2.57 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పెళైన బ్రహ్మచారి
#61
బాలు తనకు జరిగిన అవమానానికి చాలా కృంగి పోయాడు ఈ ప్రాజెక్ట్ కనుక సక్సెస్ అయితే తనకు కంపెనీ లో చాలా పెద్ద పోస్ట్ లో ప్రమోషన్ వస్తుంది అని ఇన్ని రోజులు పాటు విశ్రాంతి లేకుండా వేరే ఏమీ ఆలోచించకుండా మూడు సంవత్సరాల నుంచి చాలా కష్టపడ్డాడు అలాంటి తన కళ ఇప్పుడు కంటి ముందే పేక మేడ లాగా కూలి పోయింది, దాంతో బాలు కీ కోపం ఎక్కువ అయ్యి బాల్కనీ లో నిలబడి సిగరెట్ వెలిగించి గట్టిగా పీల్చీ పొగలు వదులుతు ఉన్నాడు అప్పుడే ఆఫీసు కీ వచ్చిన బిందు కాన్ఫరెన్స్ హాలులో వెళ్లి చూస్తే అక్కడ ఎవరూ లేరు అప్పుడు HR వచ్చి "మీటింగ్ ఉన్నపుడు నువ్వు రావాలి నువ్వు వచ్చినప్పుడు మీటింగ్ ఉండదు నీ వల్ల కంపెనీ కీ రెండు వందల కోట్ల డీల్ పోయింది, పాపం ఈ ప్రాజెక్ట్ కనుక ఓకే చేసినట్లు అయితే మూడు సంవత్సరాలుగా బాలు ఆశ పడుతున్న అతని ప్రమోషన్ అతనికి వచ్చేది నువ్వు చేసినదానికి నిన్ను జాబ్ లో నుంచి తీసేయాలి కానీ MD శేఖర్ సార్ దయ వల్ల నువ్వు ఇంకా జాబ్ లో ఉన్నావు" అని చెప్పింది HR మాళవిక, దాంతో బిందు తన వల్ల బాలు కీ జరిగిన నష్టం కీ వెళ్ళి అతనికి సారీ చెప్పడానికి వెళ్లింది.


"నువ్వు ఆకాశానికి నిచ్చెన వేయడం మానేయ్, నీ వల్ల ఎవరికీ ఉపయోగం లేదు, నువ్వు అనవసరంగా ఈ పరుగు పందెం లో నాతో పోటీ పడుతున్నావ్, ఓటమి నీ అలవాటు చేసుకో నీకు ముందు ముందు చాలా కోల్పోయే అవకాశం ఉంది" అని ఇందాక శేఖర్ చెప్పిన మాటలు బాలు తల లో తిరుగుతూ ఉన్నాయి, అప్పుడే అక్కడికి వచ్చిన బిందు వెళ్లి బాలు పక్కన నిలబడి "సారీ బాలు నేను నీకు inform చేసి ఉండాల్సింది మా నాన్న కీ accident అవ్వడం వల్ల కంగారు లో వెళ్లిపోయాను, నేను చేసింది పెద్ద తప్పే దానికి నేను ఇంతకంటే పెద్ద ప్రాజెక్ట్ తీసుకోని రావడానికి నీకు కచ్చితంగా సహాయం చేస్తాను" అని బిందు చెప్పగానే, బాలు తన చేతిలో ఉన్న సిగరెట్ నీ విసిరి కొట్టి బిందు జుట్టు పట్టుకొని దగ్గరికి లాగి బిందు కీ పెదవి పైన ముద్దు పెట్టి గట్టిగా తన పెదవి మధ్యలో బిందు పెదవులు పెట్టి జుర్రుకుంటు ఉన్నాడు బాలు, దాంతో బిందు వాడిని పక్కకు తోసి బాలు నీ కొట్టి అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్లి బాత్రూం లో తన మొహం మీద నీలు కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంది అలా కొద్ది సేపు అక్కడే ఉండి బయటకి వచ్చిన తర్వాత, మాళవిక వచ్చి బిందు నీ శేఖర్ పీలుస్తున్నాడు అని చెప్పి MD రూమ్ లోకి తీసుకోని వెళ్లింది, దాంతో అక్కడ ఉన్న శేఖర్ "మిస్ బిందు మీరు చేసిన తప్పుకు శిక్ష ఉండాలి కదా" అని చెప్పి ఒక పేపర్ ముందుకు తోసాడు ఏంటి అని చూస్తే అందులో బిందు నీ HR గా ప్రమోట్ చేస్తున్నట్లు ఉంది, దాంతో మాళవిక షాక్ లో ఉండగా బిందు కూడా షాక్ అయ్యి "సార్ నేను వచ్చిందే రెండు రోజుల ముందు నను అప్పుడే HR చేయడం ఏంటి సార్ నాకూ ఏమీ experience ఉంది నా వల్ల కంపెనీ కీ లాస్ వస్తుంది సార్" అని చెప్పింది బిందు.

దానికి శేఖర్ "అది నేను చూసుకుంటాను కాకపోతే మీ వల్ల లాస్ ఆ looser బాలు గాడికి పడాలి లేదు అంటే ఈ కంపెనీ లోనే కాదు ఏ కంపెనీ లో నీకు భవిష్యత్తు ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి" అని చెప్పాడు, దానికి బిందు కీ ఒక విషయం అర్థం అయ్యింది శేఖర్, బాలు మధ్య ఏదో బలమైన గొడవ ఉంది అని అనిపించింది, దాంతో ఎలాగైనా బాలు నీ గెలిపించాలని బిందు ఆ రోజు నుంచి శేఖర్ టీం లో ఉండి బాలు కీ సహాయం చేయాలని నిర్ణయం తీసుకుంది అలా మొత్తం తన టీం లో అందరినీ ఇంకా కష్టపడమని చెప్పి బెంగళూరు లోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కీ నాలుగు వందల కోట్లు టర్నోవర్ ఉంది ఆ కంపెనీ కీ హైదరాబాద్ లో వేరే కంపెనీ తో collaborate చేయాలని చూస్తోంది అని తెలిసి బిందు ఆ కంపెనీ తాలూకు వివరాలను బాలు కీ పంపింది, అప్పుడు బాలు ఇదే సరైన ఛాన్స్ అనుకోని ఎవరికి తెలియకుండా బెంగళూరు కీ వెళ్ళి పని పూర్తి చేయాలని చూస్తే శేఖర్ కీ ఈ విషయాన్ని కావాలి అని చెప్పి బిందు కూడా బెంగళూరు కీ వెళ్లింది.

అక్కడ బాలు "నువ్వు అమ్మాయి వీ కాబట్టి నీకు ఆఫర్స్ తేలికగా వస్తాయి నా పరిస్థితి అలా కాదు నాకూ ఈ డీల్ చాలా అవసరం" అని అన్నాడు, దానికి బిందు "నేను నీకు హెల్ప్ చెయ్యాలి అనే వచ్చాను నేను శేఖర్ టీం లో ఉంటూ నీకు సహాయం చేస్తున్న నువ్వు కాన్ఫరెన్స్ పూర్తి చేసుకొని ఫోన్ చెయ్యి నేను బళ్లారి లో మా అంకుల్ వాళ్ల ఇంట్లో ఉంటాను" అని చెప్పి బళ్లారి కీ వెళ్లింది బిందు, అక్కడ తను బస్ దిగిన వెంటనే తన అంకుల్ కీ ఫోన్ చేస్తే ఆయన కొంచెం టైమ్ పడుతుంది అన్నాడు, అప్పుడే కొంతమంది బిందు నీ కామెంట్ చేస్తున్నారు దాంతో తను scarf తో మొహం కప్పుకుంది వాళ్లు మళ్లీ కామెంట్ చేస్తే వాళ్ళని కొట్టడానికి వెళ్లింది కానీ వాళ్లు బిందు చెయ్యి పట్టుకుని తన ఒంటి మీద చెయ్యి వేయబోతు ఉంటే అప్పుడే సూర్య వచ్చి వాళ్లను కొట్టాడు, సూర్య నీ చూసి అందరూ పారిపోయారు దాంతో సూర్య తన బస్ కీ టైమ్ అయ్యింది అని చెప్పి బిందు వైపు కూడా చూడకుండా వెళ్లి బస్ ఎక్కాడు.

బెంగళూరు లో మీటింగ్ సక్సెస్ అవ్వడం తో బాలు, బిందు కీ ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో పార్టీ ఇస్తాను అని చెప్పాడు, దాంతో బిందు వెళ్లింది అప్పుడు బాలు తనకు బిందు మీద ఉన్న ఫీలింగ్ చెప్పాడు, దాంతో బిందు కూడా తన ఇష్టం నీ ఒక ముద్దు రూపం లో తెలిపింది ఆ తర్వాత ఇద్దరూ ఆ రాత్రి కలిశారు, ఆ తర్వాత హైదరాబాద్ వెళ్లిన తర్వాత మాళవిక మేనేజర్ అయ్యింది, కానీ బాలు అసలు ఆఫీసు లో కనిపించలేదు ఫోన్ చేస్తే response లేదు అలా ఉండగా ఒక రోజు తను pregnant అని బిందు కీ తెలిసి బాలు నీ ఎలా కలవాలి అని చూస్తూ ఉంటే రోడ్డు మీద అందరి దెగ్గర అడ్డుకుంటు కనిపించాడు శేఖర్, దాంతో బిందు వెళ్లి శేఖర్ నీ కలిసి ఏమీ జరిగింది అని అడిగితే, దానికి శేఖర్ తను ఇలా అవ్వడానికి కారణం కొత్త చైర్మన్ అని ఆ చైర్మన్ ఎవరో కాదు బాలు అని వాడు శేఖర్ తమ్ముడూ అని తెలిసి షాక్ అయ్యింది బిందు. 
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: పెళైన బ్రహ్మచారి - by Vickyking02 - 01-08-2023, 10:49 AM



Users browsing this thread: 6 Guest(s)