28-07-2023, 02:06 PM
(This post was last modified: 28-07-2023, 02:06 PM by Vickyking02. Edited 1 time in total. Edited 1 time in total.)
బిందు నీ హాస్పిటల్ లో చేర్చిన తరువాత సూర్య అక్కడి నుంచి వెళ్లిపోయాడు హాస్పిటల్ కీ వెళ్ళి కాలేజ్ కీ లేట్ గా రావడంతో ప్రిన్సిపల్ సూర్య నీ తన చాంబర్ కీ రమ్మని చెప్పారు, దాంతో సూర్య ప్రిన్సిపల్ రూమ్ లోకి వెళితే "ఇది కాలేజ్ అనుకున్నావా లేదా సినిమా హాల్ అనుకున్నావా నీ ఇష్టం వచ్చినట్లు వస్తున్నావ్ టీచర్ వీ అయ్యి ఉండి నువ్వే లేట్ గా వస్తే ఎలా అయినా లేట్ అవుతుంది అంటే ముందే information ఇవ్వాలని తెలియదా irresponsible idiot" అని అన్నాడు ప్రిన్సిపల్, అప్పటి వరకు ఓర్పు వహించిన సూర్య ప్రిన్సిపల్ అన్న చివరి మాట కు చిరాకు వచ్చి ముందర ఉన్న ఛైర్ నీ వెనకు లాగి table మీద కాలు పెట్టుకొని కూర్చుని "ఏరా ప్లే గ్రౌండ్ లేట్ గా వచ్చాను కరెక్ట్ ఏ తిట్టడానికి నీకు హక్కు ఉంది, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అది కూడా తప్పే ఒప్పుకుంటా కానీ responsibility గురించి ఏంటి అన్నావ్" అని చెప్పి తన ఫోన్ నుంచి ప్రిన్సిపల్ కీ ఒక WhatsApp మెసేజ్ చేశాడు సూర్య, అది చూసిన ప్రిన్సిపల్ బట్ట తల మొత్తం చెమట పట్టడం మొదలు అయ్యింది, దాంతో లేచి సూర్య కాలు పట్టుకొని "నాన్న సూర్య నీకు ఈ ఫోటో ఎక్కడిది అమ్మ" అని భయం తో అడిగాడు ప్రిన్సిపల్, దానికి సూర్య "పాత సినిమా కదా అని ఎవరూ లేని ఖాళీ థియేటర్ లో మలయాళి దివ్య మేడమ్ తో రొమాన్స్ చేస్తూ ఉన్నావ్ కానీ షారుక్ ఖాన్ ఫ్యాన్స్ అమ్మ మేము సినిమా ఎంత పాతది అయిన ఏగేసుకోని వచ్చేస్తామ్ అక్కడ నీ సెకండ్ చాప్టర్ మొత్తం తెలిసింది ఈ ఫోటో కనుక బయటికి వస్తే నీ పెళ్లాం నిన్ను ఏమీ చేస్తది" అని నవ్వుతూ ప్రిన్సిపల్ వైపు చూశాడు సూర్య, దాంతో ప్రిన్సిపల్ "బాబు నువ్వు అంత క్లిష్టమైన ఆలోచనలు చేయ్యకు నీకు pre primary నుంచి హై కాలేజ్ కీ ప్రమోషన్ ఇస్తున్న రేపటి నుంచి నువ్వు 8-10 classes కీ వెళ్లు జీతం కూడా పెంచుతా" అని అన్నాడు, దానికి సూర్య "మొన్న ఏమీ అన్నావు నీలాంటి సోషల్ టిచర్లు సందుకు ఒకడు ఉంటాడు అంటావా సందుకు ఒక సోషల్ టిచర్లు ఉండొచ్చు కానీ మా సోషల్ టీచర్లకు మిగిలిన సబ్జక్ట్ టిచర్లకు ఒకటే తేడా మాకు సోషల్ responsibility
ఎక్కువ రోడ్డు మీద ఒక మనిషి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి లో ఉంటే నా దారిన నేను వచ్చే స్వార్ధం నాకూ లేదు" అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చాడు సూర్య, అలా తన క్లాస్ కీ వెళుతూ స్టాఫ్ రూమ్ లో కేరళ నుంచి వచ్చిన దివ్య టిచర్ నీ చూసి కావాలి అని "ఏంటి మేడమ్ మొన్న Kal ho na ho సినిమా కీ నను పిలవకుండా వెళ్లారు" అని అన్నాడు, దానికి దివ్య కీ పొరబోయింది దాంతో కళ్ల తోనే సూర్య నీ బ్రతిమిలాడుతూ ఉంది దివ్య, దానికి సూర్య కూడా సరే అన్నట్టు తల ఆడిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
అప్పుడే స్టాఫ్ రూమ్ లోకి వచ్చిన Biology టిచర్ శ్రీదేవి సూర్య నీ చూసి "ఏంటి సార్ ఈ రోజు లేట్ గా వచ్చారు" అని కొంచెం కొంటెగా అడిగింది, దానికి సూర్య ఆమె నుంచి పక్కకు జరుగుతూ "చిన్న పని పడి లేట్ అయ్యింది మేడమ్ నేను వేళతాను" అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు సూర్య, కానీ శ్రీదేవి మాత్రం సూర్య నీ అలాగే చూస్తూ చిన్నగా మూలిగింది, అప్పుడే శ్రీదేవి నీ వెనుక నుంచి తన ఫ్రెండ్ నీలోఫర్ పిలిచి "పాప వాడు అంత తేలికగా పడే రకం కాదు కానీ రా ముందు వెళ్లి question paper లు తయారు చేయాలి" అని చెప్పి, అక్కడి నుంచి తీసుకోని వెళ్లింది సూర్య క్లాస్ లో ఉన్నప్పుడు అతని వెతుక్కుంటూ వాళ్ల మేనమామ కుమార్ వచ్చాడు, దాంతో ఇద్దరు కలిసి కాలేజ్ బయట ఉన్న టి షాప్ లోకి వెళ్లి మాట్లాడుతూ ఉన్నారు, "ఏంటి మామ సడన్ గా ఇలా దారి తప్పి వచ్చినట్లు ఉన్నావు" అని అన్నాడు సూర్య, దాంతో కుమార్ "రేయ్ ఎక్కువైనాది కానీ నీకు ఒక పెళ్లి సంబంధం తెచ్చిన రేపు ఆదివారం రెడీగా ఉండు అమ్మాయిని చూసేందుకు పోదాం" అని అన్నాడు, దానికి సూర్య "ఏ నీ కూతురు నీ ఇచ్చి చేస్తాన్నావా ఏమీ" అని గట్టిగా నవ్వాడు, "నీకు నా కూతురు నీ ఏమీ చూసి ఈయాలరా ఇళ్లు లేదు, అమ్మ, నాయనా లేరు ఏ ధైర్యం తో నా కూతురు నీ నీ ఇంటికి పంపాలి" అని చెప్పి తన జేబులో నుంచి ఒక ఫోటో తీసి సూర్య చేతిలో పెట్టి వెళ్లిపోయాడు కుమార్, దాంతో సూర్య ఆ ఫోటో నీ చూడకుండా చింపి పక్కకు వేసాడు కానీ ఆ ఫోటో లో ఉంది బిందు అని సూర్య కీ అప్పుడు తెలియదు, ఆ తర్వాత సూర్య హాస్పిటల్ కి వెళ్లి బిందు గురించి అడిగితే వాళ్ల మనుషులు వచ్చి తనను తీసుకోని వెళ్లారు అని చెబితే నిరాశగా వెనుదిరిగాడు సూర్య.
అలా రూమ్ కీ వచ్చి బిందు ఆలోచిస్తూ ఉండగా అప్పుడే సూర్య కీ ఒక ఫోన్ వచ్చింది "హలో బాబు అమ్మాయిని కాపాడింది మీరే అని తెలిసింది చాలా థాంక్స్ బాబు మీరు కుమార్ వాళ్ల మేనఅల్లుడు కదా" అని అడిగాడు బిందు వాళ్ల నాన్న, దాంతో సూర్య అర్థం కాక అవును అని అన్నాడు, దానికి బిందు వాళ్ల నాన్న "అదే మీ గురించి కుమార్ చెప్పాడు ఆదివారం వచ్చి అమ్మాయిని చూసుకోవడం లో మీకు ఇబ్బంది లేదు కదా" అని అడిగాడు, దానికి సూర్య తనకి పెళ్లి చూపులు బిందు తోనే అని తెలిసి సూర్య కీ కాలు నేల మీద ఆగలేదు.
కానీ బిందు మాత్రం తన రూమ్ లో అద్దం లో తన చూడీదార్ పైకి లేపి తన కడుపు నీ తాకి చూసుకుంటే పొద్దున డాక్టర్ చెప్పిన మాట గుర్తుకు చేసుకుంది బిందు "మీ బిడ్డను కాపాడలేక పోయాము" అని ఆ మాట గుర్తుకు వచ్చి కంటి నుంచి నీరు వరద లాగా పొంగింది బిందుకు.
సారీ ఫ్రెండ్స్ మా ఇంట్లో మా parent's కీ నాకూ మధ్య చిన్న ఫైట్ అందుకే ఫోన్ లాక్ చేశారు అందుకే update కీ టైమ్ పడుతుంది క్షమించండి ఇక నుంచి రెగ్యులర్ గా ఇవ్వడానికి try చేస్తాను కొంచెం delay అవ్వోచ్చు.