27-07-2023, 12:36 PM
(26-07-2023, 07:55 PM)sri7869 Wrote: Thank you Sir, It's very good news for all Xossipy readers.
sri7869 గారు,
మీరు ఓపికగా అన్ని కథలు చదివి ప్రతిస్పందించినందుకు ధన్యవాదములు.
కొత్త కథకు వస్తే, ప్రస్తుతం దాంట్లో అక్షర దోషాలు, వ్యాక్య దోషాలు సరిదిద్దుతున్నాను.
వీలైతే ఆగష్టు15 లోపలే మొదలుపెడతాను
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ