(27-07-2023, 09:51 AM)Hydboy Wrote: మొత్తం తుఫాన్ అందరూ ఇంట్లోనే ఉండి ఉంటారు రాయటం అప్లోడ్ చేయటం ఇబ్బంది అవుతుంది... అందుకే రైటర్స్ ఈ వారం లో అప్డేట్స్ ఇవ్వడం లేదు అనుకుంటా
100% కరెక్టుగా అర్థం చేసుకున్నారు బ్రదర్ .... చాలా చాలా ధన్యవాదాలు. ఫ్రెండ్స్ అంతా రూమ్ లోనే ఉండటంవల్ల నాకు ప్రైవసీ దొరకడం లేదు...... పైగా నేను ఉన్నచోట వర్శం ఎక్కువగా ఉండటం వల్ల రెడ్ ఏలెర్ట్ ప్రకటించారు. దానివల్ల కరెంట్ సరిగ్గా ఉండటం లేదు.