25-07-2023, 06:46 PM
(25-07-2023, 01:58 PM)ITACHI639 Wrote: ఆరంభం బాగుంది.
కానీ ఒకటి, ఉదయ్ గారు చెప్పినట్టే, ఇండియా లో marital bang criminal offences కాదు డొమెస్టిక్ vilolence కిందకి పరిగనింపబడుతుంది. అయితే సూర్య వ్యతిగతంగా కాస్త ఫేమస్ కావున ఇలా తప్పు చేసినప్పుడు శిక్షకు నిలదీయటం జరుగును.
Thanks for the clarity but e madhya marital bang ne separate ga deal chesthunaru ani kuda vinna anduke ala rasanu but edi emaina it's fully a fictional work