24-07-2023, 02:38 PM
డియర్ ఫ్రండ్స్, నా దగ్గర ఒక అద్భుతమైన కథ ఉంది,కొన్ని నిజ జీవిత చరిత్రలు, మరియు స్వీయ అనుభవములు, ఒక మంచి రచయిత ఎవరు అయినా ఉంటే చెప్పండి, ఇది దాదాపు ఒక 500 ఎపిసోడ్స్ అవుతుంది కచ్చితంగా, ఎవరికైనా రాయాలి అని అంటే msg చెయ్యండి