23-07-2023, 11:02 PM
రైటర్ గారు అప్డేట్ ఇవ్వండి.దాదాపు 13 రోజుల నుంచి రోజు ఉదయాన్నే మంచం మీద లేవడం మీ థ్రెడ్ చూడటం మళ్ళీ మధ్యాహ్నం అన్నం తిన్నాక ఇంకోసారి మీ థ్రెడ్ చెక్ చెయ్యడం నైట్ మళ్ళీ పడుకునే ముందు ఇంకోసారి మీ థ్రెడ్ చూడటం ఇదే దినచర్య అయిపోయింది. త్వరగా అప్డేట్ ఇవ్వండి