21-07-2023, 10:52 PM
(20-07-2023, 04:46 PM)Chandra228 Wrote: ముగింపు అప్డేట్ ఇంత త్వరగా వస్తుంది అనుకోలేదు
ఏ కథ అయినా ముగింపు తప్పదు,, అందునా జరిగిన అనుభవాలు,, ఇవి కచ్చితం గా ముగిసిపోతాయి,, జీవితమంతా నడవవు,, కానీ ఒకటి ఆగిపోతే ఇంకొకటి రావచ్చు,, అలానే వస్తాయి , వున్నాయి కూడా,, అందుకే,, మల్లి వస్తాను తొందరలోనే మరొక అనుభవంతో,,