20-07-2023, 07:32 PM
(20-07-2023, 01:27 PM)Lonely warrior Wrote: మనకి అయ్య..బాబు అని అడిగి స్టోరీ చదవండి అని చెప్పడం నచ్చదు.. ఎందుకంటే మనకి ఇదే లైఫ్ కాదు కదా..
అలాగే మీకూ కూడా సో నేను కుదిరినప్పుడు అప్డేట్ ఇస్తాను.. మీరు కూడా కుదిరినప్పుడు చదవండి..
అలాగే పందెం దాని పరిణామం అప్డేట్ ఇచ్చాను..
అదేదో సరదాగా ప్రాసకోసం అన్నది, అయినా రాయడానికి సమయం, సంధర్బం, మూడ్ అన్నీ కావాలిగాని చదవడానికెందు, కొత్త అప్డేట్ వచ్చినప్పుడల్లా చదివేయడమే
:
:ఉదయ్

