20-07-2023, 01:27 PM
(20-07-2023, 01:15 PM)Uday Wrote: థ్యాంక్యు బ్రో. ఎలాగైతేనేమి మూడ్ తెచ్చుకుని శ్రావణి ప్రయాణం మొదలుపెట్టించావు. ఇలాగే కొనసాగించు బ్రో...
మనకి అయ్య..బాబు అని అడిగి స్టోరీ చదవండి అని చెప్పడం నచ్చదు.. ఎందుకంటే మనకి ఇదే లైఫ్ కాదు కదా..
అలాగే మీకూ కూడా సో నేను కుదిరినప్పుడు అప్డేట్ ఇస్తాను.. మీరు కూడా కుదిరినప్పుడు చదవండి..
అలాగే పందెం దాని పరిణామం అప్డేట్ ఇచ్చాను..